COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco F5 Pro Price: గేమింగ్‌ మొబైల్స్‌కి పోకో బ్రాండ్‌ పెట్టింది పేరు.. ఈ స్మార్ట్‌ ఫోన్‌లను కంపెనీ ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేస్తూ వస్తోంది. అయితే ఇటీవలే విడుదల చేసిన POCO F5 5G మంచి డిమాండ్‌ ఉంది. ఈ మొబైల్‌ అన్ని రకాల ఫీచర్స్‌తో గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌(Big Billion Days Sale) ఈ మొబైల్‌ డెడ్‌ ఛీప్‌ ధరలకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా POCO F5 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంకు ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. దీంతో పాటు మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా పొందవచ్చు. ఈ బిగ్‌బిలియన్‌ డేస్‌ సేల్‌(Big Billion Days Sale) భాగంగా మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 14 శాతం తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు రూ.29,999కే పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 34,999 కాగా ప్రత్యేక తగ్గింపు నడుస్తోంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


మీరు ఈ POCO F5 5G మొబైల్‌పై బ్యాంకు ఆఫర్స్‌ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపును పొందవచ్చు. మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ మరింత తగ్గింపు ధరకే పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా వినియోగించుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేసి ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 15,050 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ POCO F5 5G స్మార్ట్‌ ఫోన్‌ను రూ.14,949కే పొందవచ్చు. 


POCO F5 5G ఫీచర్స్‌:
6.67 అంగుళాలు డిస్ప్లే
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్
Qualcomm SM7475-AB స్నాప్‌డ్రాగన్ 7+ Gen 2 చిప్‌సెట్
ఆక్టా-కోర్ CPU
అడ్రినో 725 GPU
ట్రిపుల్ కెమెరా సెటప్‌
64 MP బ్యాక్‌ కెమెరా
8 MP అల్ట్రావైడ్ కెమెరా
16 MP సెల్ఫీ కెమెరా
USB టైప్-C 2.0, OTG USB
ఫింగర్‌ప్రింట్ సెన్సార్స్‌
Li-Po 5000 mAh బ్యాటరీ


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి