COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco M4 5G Price: భారత్‌ వ్యాప్తంగా 5G సేవలు ప్రారంభమయ్యాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీలు 5G సపోర్ట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి విక్రయిస్తున్నాయి. అయితే మీరు కూడా హై-స్పీడ్ 5Gని ఆస్వాదించాలనుకుంటున్నారా? మీ కోసం అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను మీ ముందుకు తీసుకువచ్చాం..ఇటీవలే పోకో విడుదల చేసిన Poco M4 5G స్మార్ట్ ఫోన్‌ తక్కువ ధరతోనే సరికొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది. దీంతో పాటు ఈ మొబైల్‌ సరికొత్త ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. 


ఇటీవలే విడుదలైన Poco M4 5G స్మార్ట్ ఫోన్‌ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఫ్లాట్‌ తగ్గింపుతో లభిస్తోంది. పెద్ద డిస్ప్లేతో పాటు  5000mAh శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో  వస్తోంది. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ విషయానికొస్తే 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ మొబైల్‌ ఫోన్‌ రూ.13,000 కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


Poco M4 5G మొబైల్‌ను అతి చౌకగా కొనుగోలు చేయండి:
Poco M4 5G స్మార్ట్‌ ఫోన్‌ 4GB RAM + 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్‌ను MRP ధర రూ.18,999తో విక్రయించింది. ఫ్లిఫ్‌కార్ట్‌లోని అందుబాటులో ఉన్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 18 శాతం ఫ్లాట్‌ తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్‌ ఇప్పుడు కేవలం రూ.12,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ Poco M4 5G స్మార్ట్‌ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. మీరు ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుం ఈ స్మార్ట్ ఫోన్‌ కూల్ బ్లూ, పవర్ బ్లాక్, ఎల్లో కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. 


Poco M4 5G స్పెసిఫికేషన్‌లు:
6.58 అంగుళాల పూర్తి HD + డిస్‌ప్లే
90Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌
Mediatek డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌
50MP ప్రైమరీ కెమెరా
2MP సెకండరీ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ కెపాసిటీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి