Poco M6 Pro 5G Price In India: ప్రముఖ చైనీస్ టెక్ కంపెనీ పోకో స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ తో కూడిన మొబైల్స్ ను ఎక్కువగా పోకో విక్రయిస్తోంది. అయితే మిడిల్ రేంజ్ బడ్జెట్లో కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఈ స్మార్ట్ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలో పోకో స్మార్ట్ ఫోన్స్ ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ ముందుకు గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చింది ఫ్లిప్‌కార్ట్‌. అతి తక్కువ ధరలోనే ఈ బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో పోకోకు సంబంధించిన ఏ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లోని పోకో విడుదల చేసిన M6 ప్రో(POCO M6 Pro) స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. అతి తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగిన 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర MRP రూ. 16,999 కాగా ప్రత్యేక డీల్లో భాగంగా ఈ మొబైల్ 29% తగ్గింపుతో రూ. 11,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఆధారంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


బ్యాంక్ ఆఫర్స్: 
ఈ POCO M6 Pro స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించిన రూ. 1,000 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో ఈ మొబైల్ ఫోన్ రూ.10,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు.


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook