COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Poco X5 Pro 5G Price: ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని స్మార్ట్ ఫోన్ బ్రాండ్లపై బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ లో భాగంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేకాకుండా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులపై 40 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌ విక్రయిస్తోంది. ప్రీమియం ఫీచర్లు కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ ప్రత్యేక సేల్ లో భాగంగా POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌.. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..


మినీ బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లో పై కొనసాగుతున్న ఆఫర్స్ లో POCO X5 Pro 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేక తగ్గింపుతో లభిస్తోంది. అతి తక్కువ ధరకే ఈ మొబైల్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం.. మొదట ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ MRP ధర రూ. 28,999కే విక్రయించింది. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా మీరు ఈ మొబైల్ ఫోన్ ను రూ. 24,999కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా కూడా కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక ఈ మొబైల్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 21,000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ ను రూ. 3,999కే పొందండి. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ కండిషన్ బాగుంటేనే పై తగ్గింపును పొందవచ్చు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి