Realme 11X 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంకు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో MRP ధర రూ. 18,999లతో విక్రయిస్తోంది. అయితే ఈ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా 15 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దీంతో మీరు ఈ realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ను రూ.15,999కే కొనుగోలు చేయోచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ను బ్యాంకు ఆఫర్స్‌తో కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


అంతేకాకుండా realme 11x 5G స్మార్ట్ ఫోన్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌, సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌లతో కొనుగోలు చేసిన దాదాపు రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది ఈ ఆఫర్‌ను వినియోగించి దాదాపు రూ.12,850 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు తప్పకుండా పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ ఫోన్‌ రూ. 3,149కే పొందవచ్చు. 


realme 11x 5G ఫీచర్స్‌:
6.72 అంగుళాలు డిస్ప్లే 
1080 x 2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ 
Mediatek డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్
మాలి-G57 MC2 GPU
Android 13, Realme UI 4.0
64 MP ప్రధాన కెమెరా
8 MP సెల్ఫీ కెమెరా
USB టైప్-C 2.0
Li-Po 5000 mAh బ్యాటరీ
33W వైర్డు ఛార్జింగ్


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి