Redmi 10 Power Price: అమెజాన్‌లో Redmi 10 Power మొబైల్‌పై 41 శాతం తగ్గింపు..ఈ కిక్‌స్టార్టర్ డీల్ మీ కోసమే..
Drop Redmi 10 Power Price: ప్రీమియం ధర కలిగి స్మార్ట్ ఫోన్‌ను అతి తక్కువ ధరలకే అమెజాన్ ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌తో పాటు బ్యాంకు ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌పై 35 నుంచి 40 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది.
Drop Redmi 10 Power Price: ప్రీమియం ఫీచర్స్‌తో మంచి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్ మీ కోసం ప్రత్యేక డీల్‌ను అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అమెజాన్ Redmi మొబైల్స్‌పై 35 నుంచి 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్‌లో భాగంగా Redmi 10 Power స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 41 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో పాటు అదనంగా బ్యాంకు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Redmi 10 పవర్‌ను బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 10,000లోపే పొందవచ్చు. ఈ మొబైల్ ఫోన్ 50MP కెమెరా సెటప్‌తో రాబోతోంది. అంతేకాకుండా 8GB RAM, 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్లోకి విడుదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ MRP ధర రూ.18,999 కాగా.. Amazon కిక్‌స్టార్టర్ డీల్‌లో భాగంగా 41 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,248కి కొనుగోలు చేయవచ్చు.
అంతేకాకుండా ఈ మొబైల్‌ను మరింత తగ్గింపు ధరకు పొందడానికి బ్యాంకు ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. మీరు ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా SBI క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్ చెల్లించి కొనుగోలు చేస్తే రూ. 1250 తక్షణ తగ్గింపును పొందుతారు. అంతేకాకుండా ఇతర బ్యాంకు ఆఫర్స్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌పై అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని బ్యాంకు ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను రూ.10,600 తగ్గింపుతో పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. మీరు మీ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్ అందించి రూ. 10,650 వరకు తగ్గింపు పొందండి. దీంతో మీకు ఈ Redmi 10 పవర్ స్మార్ట్ ఫోన్ రూ. 598కే లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
Redmi 10 Power ఫీచర్స్:
6.71 అంగుళాల IPS LCD డిస్ప్లే
Android 13 ఆధారిత MIUI 14 సాఫ్ట్వేర్
Qualcomm Snapdragon 680 ప్రాసెసర్
డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్
1TB వరకు స్టోరేజ్ నిల్వ
50MP+2MP ప్రైమరీ కెమెరా
5MP ఫ్రంట్ కెమెరా
6000mAh బ్యాటరీ
18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి