COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Redmi 12C Price: ప్రస్తుతం చాలా మంది మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో లభించే స్మార్ట్ ఫోన్స్‌లనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన అవకాశంగా భావించవచ్చు. అమెజాన్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా చైనీస్ టెక్ కంపెనీ Xiaomi, Redmi స్మార్ట్ ఫోన్స్‌ భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్‌ను MRP ధర కంటే సగం ధర కంటే తక్కువకే పొందవచ్చు. అయితే ఏయే స్మార్ట్ ఫోన్స్‌ ఎలాంటి ఆఫర్స్‌ ఉన్నాయో..ఏ మొబైల్‌ అతి తక్కువ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో Redmi 12C స్మార్ట్ ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌పై MRP ధర కంటే 50 శాతం తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ ఎమ్‌ఆర్‌పి ధర రూ.13,999 అందుబాటులో ఉండగా..ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ Redmi 12 మొబైల్‌ను 51 శాతం తగ్గింపుతో కేవలం రూ. 6,799కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  


ఎక్చేంజ్‌ ఆఫర్స్‌:
అతి తక్కువ ధరలోనే ఈ Redmi 12C స్మార్ట్ ఫోన్‌ పొందడానికి అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్‌ను ఈ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.6,450 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే పై డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను రూ.349కే పొందవచ్చు. 


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Redmi 12C స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల HD + డిస్‌ప్లే స్మడ్జ్ రెసిస్టెన్స్ ఒలియోఫోబిక్ కోటింగ్‌తో కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ శక్తవంతమై పని తీరుకోసం MediaTek Helio G85 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇది 7GB (4GB ఇన్‌స్టాల్ చేయబడిన + 3GB వర్చువల్) ర్యామ్‌తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ స్టైలిష్ స్ట్రిప్డ్ డిజైన్‌తో లభిస్తోంది. మంచి ఫోటోగ్రఫి కోసం ఈ మొబైల్ ఫోన్‌ 50MP AI కెమెరాను కలిగి ఉంటుంది. ఇది IP52 రేటింగ్‌తో పాటు 5000mAh కెపాసిటీతో బ్యాటరీని కలిగి ఉంటుంది. 


Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook