Smartphone Discount Offer: ఈ Redmi మొబైల్స్‌పై 50% తగ్గింపు..5 ఫోన్లు రూ.6,313లోపే పొందండి..
Smartphone Discount Offer: అత్యంత చౌకగా రెడ్ మీ స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ రెండు ఈ కామర్స్ సేల్‌లో భాగంగా రెడ్ మీ మొబైల్స్ కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం తగ్గింపు లభిస్తుంది.
Redmi Smartphones At 50% Discount: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అతి పెద్ద సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు ఆకట్టుకునే డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరల్లో అందరూ ఎంతగానో ఇష్టపడే రెడ్‌మీ మొబైల్స్ డెడ్ చీప్ ధరల్లోనే లభిస్తున్నాయి. ఈ ప్రత్యేక సేల్స్‌లో భాగంగా రెడ్ మీ (Redmi) మొబైల్స్‌ను కొనుగోలు చేస్తే దాదాపు 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు సేల్స్‌లో అతి తక్కువ ధరలకు లభించే రెడ్ మీ (Redmi) స్మార్ట్ ఫోన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Redmi మొబైల్‌లపై 50% వరకు తగ్గింపు:
Redmi 12C:
అమెజాన్‌లో కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భాగంగా Redmi 12C స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన ఈ మొబైల్ అమెజాన్‌లో MRP రూ 13,999 కాగా ఈ సేల్‌లో రూ. 6,999కే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Redmi 12:
ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా Redmi 12 స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఈ మొబైల్‌పై 40% తగ్గింపుతో రూ.8,999కే పొందవచ్చు. దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం ఫ్లిఫ్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Redmi Note 12 Pro 5G:
అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా Redmi Note 12 Pro 5G స్మార్ట్ ఫోన్ 40% శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్ అసలు ధర రూ.39,999 కాగా ప్రస్తుతం రూ. 24,000కే లభిస్తోంది. అదనంగా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
Redmi A2:
ప్రముఖ రెడ్ మీ కంపెనీ ఇటీవలే Redmi A2 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ మొబైల్ ప్రస్తుతం 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా మీరు Redmi A2 మొబైల్‌ను 42 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,313కే లభిస్తున్నాయి.
Redmi 11 Prime:
అతి తక్కువ ధరలో మంచి మొబైల్ కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం..Redmi 11 Prime స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.10,249కే పొందవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..