రిలయన్స్ జియో వివిధ రకాల ఆఫర్లు, ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ఏకంగా 11 నెలల వరకూ పనిచేయనుంది. ఆశ్చర్యంగా ఉందా..నిజమే. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రిలయన్స్ జియో కొత్తగా 11 నెలల వ్యాలిడిటీ ప్లాన్ ప్రకటించింది. వ్యాలిడిటీ ప్రకారం చూస్తే ఈ ప్లాన్ ధర చాలా తక్కువ. ఈ ప్లాన్ ధర 895 రూపాయలు మాత్రమే. జియో ఫోన్ యూజర్లకు ఈ ప్లాన్ వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో 895 రూపాయలకు 336 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే మొత్తం 11 నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో 28 రోజుల చొప్పున 12 సైకిల్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్‌లో 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం ఉంటుంది. మొత్తం 28 రోజులకు 50 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ యాక్సెస్ ఉంటుంది.


జియో ఫోన్ 222 రీఛార్జ్ ప్లాన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook