Samsung Crystal Vision 4K Tv Price: దసరా పండగ సందర్భంగా అన్ని ఈ కామర్స్ కంపెనీలు వస్తువుల పై ప్రత్యేక సేల్స్ ను ప్రారంభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ఇప్పటికే దసరా సేల్స్ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్ లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రిక్ వస్తువులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాను. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీల పై అదనపు బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్స్ లో భాగంగా స్మార్ట్ టీవీలపై దాదాపు 40 నుంచి 50 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ దసరా సేల్లో భాగంగా సాంసంగ్ Crystal Vision 4K 43 అంగుళాల స్మార్ట్ టీవీ పై ప్రత్యేక డీల్ నడుస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని ఇప్పుడే కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. అయితే ఈ సాంసంగ్ స్మార్ట్ టీవీని MRP ధర రూ. 54, 900కు విక్రయించగా.. ఈ ప్రత్యేక సేల్లో భాగంగా 47 శాతం తగ్గింపుతో రూ. 28,990కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  


ఇక బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేస్తే రూ. 3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్ పొందడానికి.. ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించిన  150 సూపర్ కాయిన్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను ఈ స్మార్ట్ టీవీ రూ. 24,990 కే లభిస్తోంది. అంతేకాకుండా సాంసంగ్ Crystal Vision 4K 43 అంగుళాల స్మార్ట్ టీవీ పై యాక్సిస్ బ్యాంక్ కూడా 5 శాతం తగ్గింపు అందిస్తోంది. ఈ తగ్గింపు పొందడానికి మీరు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో బిల్ చెల్లించాల్సి ఉంటుంది.


దీంతోపాటు అదనంగా ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఆఫర్ను వినియోగించి మీరు వినియోగిస్తున్న 32 అంగుళాల చిన్న డిస్ప్లే కలిగిన స్మార్ట్ టీవీ ని ఎక్స్చేంజ్ చేసి దాదాపు రూ. 2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ డిస్కౌంట్ అనేది మీ పాత స్మార్ట్ టీవీ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీ స్మార్ట్ టీవీ కండిషన్ బాగుంటే పై డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 22,940కే ఈ స్మార్ట్ టీవీ లభిస్తుంది.


Also Read:  King Cobra Viral Video: వీడి ధైర్యానికి దండేసి దండం పెట్టాల్సిందే.. కింగ్ కోబ్రాకు బాత్ రూమ్‌లో స్నానం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.