Samsung Galaxy A05s Price Huge Reduced: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అమెజాన్‌ ప్రత్యేక డీల్‌ను తీసుకువచ్చింది. ఈ డీల్‌లో భాగంగా Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A05s మొబైల్ ధర వివరాలు:
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మొబైల్‌ అసలు ధర రూ.15,999 కాగా, ప్రత్యేక డీల్‌లో భాగంగా 28 శాతం తగ్గింపుతో కేవలం రూ. 11,499కే అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్‌ను కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్‌లో భాగంగా Citi బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, IDFC ఫాస్ట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు వన్‌కార్డ్‌ను వినియోగించి కూడా రూ.1,200 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ Samsung Galaxy A05s మొబైల్‌ను రూ. 10,449కే పొందవచ్చు. 


ఈ Samsung Galaxy A05s స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.10,900 వరకు తగ్గింపు పొందుతారు. అయితే ఈ ఆఫర్‌ అనేది మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.  పాత మొబైల్‌ కండీషన్‌ బాగుంటే పై డిసౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ Samsung Galaxy A05s మొబైల్‌ రూ.599కే పొందవచ్చు. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


Samsung Galaxy A05s ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ సాంసంగ్‌ Galaxy A05s 6GB ర్యామ్‌ ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 680 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటాయి. ఈ మొబైల్‌ Android 13 OSపై రన్‌ అవుతుంది. అలాగే  6.7 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో పాటు 1080x2400 పిక్సెల్‌తో రాబోతోంది. దీంతో పాటు బ్యాక్‌ సెటప్‌లో 50MP బ్యాక్‌ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్,  2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది.  ఈ మొబైల్‌ Galaxy A05s 5000 mAh బ్యాటరీ,  25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులో ఉంటుంది. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter