COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy A35 5G Big Discount Offer: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన సాంసంగ్‌ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? sAMOLED డిస్ల్పే కలిగిన సాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ అయిన Samsung Galaxy A35 5G మొబైల్‌ అతి చౌకగా లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పొచ్చు. అయితే ఈ మొబైల్‌ ఉన్న ఇతర ఆఫర్‌ వివరాలేంటో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. 


ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 8GBర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.33,999తో లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై కంపెనీ ప్రత్యేకమైన ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగులో చేస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.30,499కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి మరింత తగ్గింపు పొందవచ్చు.


అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేయాలనుకునేవారు మీ పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 28,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను కేవలం రూ.1,999కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్‌, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే ఈ బోనస్‌ లభిస్తుంది. లేదంటే ధరలో మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   


సాంసంగ్‌ గెలాక్సీ ఎ35 5G స్మార్ట్‌ఫోన్‌ టాప్ 10 ఫీచర్స్‌:
✧ 5G కనెక్టివిటీ: ఈ ఫోన్‌ 5G నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వేగవంతమైన డౌన్‌లోడ్‌లు, స్ట్రీమింగ్, గేమింగ్‌లకు కూడా మద్దతిస్తుంది.
✧ 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లే: ఈ స్మార్ట్‌ఫోన్‌ పెద్ద, స్పష్టమైన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో వీడియోలను చూడటానికి, గేమ్‌లు ఆడటానికి చాలా బాగుంటుంది.
✧ 50MP ప్రధాన కెమెరా: ఈ మొబైల్‌‌ హై రిజల్యూషన్ చిత్రాలను తీయడానికి చాలా బాగుటుంది.
✧ 13MP ఆల్ట్రా-వైడ్ కెమెరా: ఈ కెమెరా ద్వారా విస్తృత దృశ్యాలను కూడా సులభంగా తీయోచ్చు.
✧ 5MP మాక్రో కెమెరా: చిన్న చిన్న వాటిని కూడా వివరణాత్మక చిత్రికరించవచ్చు.
✧ 8GB RAM: ఈ స్మార్ట్‌ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌ కోసం చాలా బాగుటుంది.  
✧ 5000mAh బ్యాటరీ: ఈ ఫోన్‌ ఒకే చార్జ్‌తో రోజంతా ఉండేంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది.
✧ 15W ఫాస్ట్ చార్జింగ్: ఈ మొబైల్‌ త్వరగా చార్జ్ చేయడానికి ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా అందస్తోంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


అదనపు ఫీచర్స్:
✧ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
✧ ఫేస్ అన్‌లాక్
✧ డాల్బీ Atmos ఆడియో
✧ IP67 వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి