Samsung Galaxy M04 Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో స్మార్ట్‌ ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ కూడా ఈ నెల 15వ తేది నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో ఎలక్ట్రిక్‌ వస్తువులు మరింత తగ్గింపు ధరలకు లభించబోతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో Samsung Galaxy M04 Light Green మొబైల్‌ ఫోన్‌పై ప్రత్యేక డిస్కౌంట్‌ సేల్‌ నడుస్తోంది. తక్కువ ధరకే మంచి స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే 42 శాతం డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా Galaxy M04 స్మార్ట్‌ ఫోన్‌పై అదపును డిస్కౌంట్‌ కూడా అందుబాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.11,999లతో ధరతో సంసాంగ్‌ విడుదల చేసింది. ప్రస్తుతం అమెజాన్‌లో Samsung Galaxy M04 Light Green రూ.6,999లకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేస్తే బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా రూ. 250 వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై అదనపు డిస్కౌంట్‌ను పొందడానికి మీ దగ్గర ఉన్న పాత మొబైల్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే రూ.6,600 దాకా బోనస్‌ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌ ఫోన్‌ను రూ. 300లకే పొందవచ్చు. అంతేకాకుండా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దాని కోసం మీరు అధికారి వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ Samsung Galaxy M04లో చాలా రకాల కొత్త ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి.   


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  


Samsung Galaxy M04 Light Green ఫీచర్స్‌:
✿ 6.5 అంగుళాలు డిస్‌ప్లే
✿ 720 x 1600 పిక్సెల్‌లు 
✿ Mediatek MT6765 Helio P35 చిప్‌సెట్
✿ ఆక్టా-కోర్ సీపీయూ
✿ PowerVR GE8320 జీపీయూ
✿ LED ఫ్లాష్
✿ 3.5 మిమీ జాక్
✿ Li-Po 5000 mAh బ్యాటరీ
✿ 15W ఛార్జింగ్ సపోర్ట్‌
✿ 5MP సెల్ఫీ కెమెరా
✿ 13 MP బ్యాక్‌ కెమెరా
✿ నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై


Also Read: Congress: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు బూస్ట్.. సచిన్ పైలట్ కీలక ప్రకటన  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook