COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung Galaxy S21 Fe 5G Price: దీపావళి సందర్భంగా పాత స్మార్ట్ ఫోన్‌ను వినియోగించి, కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ దివాళి సేల్‌లో భాగంగా సాంసంగ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించి భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఈ డీల్‌లో భాగంగా Galaxy S21 FE 5G స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ MRP ధర రూ.74,999 కాగా బిగ్‌ దివాళి సేల్‌లో భాగంగా 57 శాతం తగ్గింపుతో కేవలం రూ.31,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను క్రెడిట్‌ కార్డ్‌, లేదా డెబిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1,499 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా దాదాపు SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. 


మీరు ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సాంసంగ్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌తో కొనుగోలు చేసి బిల్ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా మీరు ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్‌ బ్యాంక్‌ను వినియోగించి కూడా 5 శాతం తగ్గింపును పొందవచ్చు. దీంతో అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను రూ.30,499కే పొందవచ్చు.   


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఫ్లిఫ్‌కార్ట్‌ Samsung Galaxy S21 FE 5G స్మార్ట్‌ ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొత్త మొబైల్‌ కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.30,050 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మీ పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌, కండీషన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఎక్చేంజ్‌ చేసే స్మార్ట్ ఫోన్‌ కండీషన్‌ బాగుంటే పై బోనస్‌ లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.1,949కే పొందవచ్చు.  


Galaxy S21 FE 5G స్పెసిఫికేషన్‌లు:
6.4 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌
GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
Android 13 ఆధారిత OneUI
ప్యానెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌
32MP ఫ్రంట్ కెమెరా
12MP+12MP+8MP ట్రిపుల్ కెమెరా సెటప్‌
4500mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook