COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Samsung 138 Cm D Series Smart Tv Price Cut: ఎప్పటినుంచో మంచి స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అత్యాధునిక ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీస్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన కొన్ని టీవీలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా కొన్ని స్మార్ట్ టీవీస్ పై ప్రత్యేకమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి 15 నుంచి ఏకంగా 25 శాతం వరకు కూడా తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ amazon లో ఏ స్మార్ట్ టీవీ అత్యధిక తగ్గింపు లభిస్తుందో తెలుసుకోండి. 


ఇటీవల మార్కెట్లోకి లాంచ్ అయిన సాంసంగ్ స్మార్ట్ టీవీస్‌లో డి సిరీస్ ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అత్యధిక టెక్నాలజీతో కూడిన డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది అల్ట్రా హెచ్డి ప్యానెల్‌ని కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ Samsung 138 cm (55 inches) టీవీ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. ప్రస్తుతం సాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్ టీవీని మార్కెట్లో ధర రూ.68, 900లకు విక్రయిస్తోంది. అమెజాన్‌లో మాత్రం దీనిపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇది అత్యధిక తగ్గింపుతో అందుబాటులో ఉంది. 


Samsung 138 cm (55 inches) D సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 33 శాతం తగ్గింపుతో రూ.45,990కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఆధారంగా తగ్గింపు పొందడానికి అమెజాన్ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారు తప్పకుండా బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి కొనుగోలు చేస్తే ఏకంగా నాలుగు వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ పోను రూ. 43,150కే పొందవచ్చు.


అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు, ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్ ఎస్ బి సి క్రెడిట్ కార్డ్, జె అండ్ కె బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసే వారికి కూడా అత్యధిక తగ్గింపు లభిస్తుంది. 


ఈ స్మార్ట్ టీవీపై ఉన్న ఎక్స్చేంజ్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఆఫర్ను వినియోగించాలనుకునే వారు ముందుగా ఆమెజాన్‌కి మీరు వినియోగిస్తున్న పాత బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 2,100 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను ఈ కొత్త స్మార్ట్ టీవీని ఏకంగా రూ. 41,150కే పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత స్మార్ట్ టీవీ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. టీవీ కండిషన్ బాగుంటేనే ఈ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది లేకపోతే ఎక్స్చేంజ్ బోనస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.