COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

MOTOROLA EnvisionX 80 cm Price Drop: అతి త్వరలోనే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్‌ బిలియన్‌ డేస్‌ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు అతి తక్కువ ధరలోనే లభించనున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ పరికరాలపై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. అయితే సేల్‌కి ముందే కంపెనీ కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా టీవీలు, స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన డిస్కౌంట్‌ లభిస్తోంది. అంతేకాకుండా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక తగ్గింపుతో లభిస్తున్న స్మార్ట్‌టీవీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.


ప్రముఖ టెక్‌ కంపెనీ MOTOROLA గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ కంపెనీ లాంచ్‌ చేసే ప్రతి పరికరం ప్రీమియంతో లభిస్తుంది. అయితే ఇటీవలే అదే ప్రీమియం క్వాలిటీతో మంచి స్మార్ట్‌ టీవీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో ప్రత్యేకమైన డిస్ల్పేతో లభిస్తోంది. దీనిని కంపెనీ MOTOROLA EnvisionX 80 cm పేరుతో విడుదల చేసింది. ఇది ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు వివిధ స్టోర్స్‌లో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌టీవీ ప్రస్తుతం రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 


ఆఫర్స్‌ వివరాలు:
ఈ MOTOROLA EnvisionX 80 cm స్మార్ట్‌టీవీపై ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.20,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 35 శాతం వరకు డిస్కౌంట్‌తో కేవలం రూ.13,499కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌టీవీపై ప్రత్యేకమైన బ్యాంక్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీని కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం నుంచి 10 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అంతేకాకుండా IDFC బ్యాంక్‌, OneCard క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు కూడా పొందచ్చు. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ఆఫర్స్‌ అన్ని పోను దీనిని కేవలం రూ.11,999కే పొందవచ్చు.  


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
80cm (32-inch) LED స్క్రీన్
HD (1366 x 768) రిజల్యూషన్
Android TV ఆధారిత స్మార్ట్ టీవీ
Quad-Core ప్రాసెసర్
1GB RAM ర్యామ్‌
8GB ఇంటర్నల్‌ స్టోరేజ్
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్
2.4GHz Wi-Fi వైఫై
Bluetooth 5.0 బ్లూటూత్
3 HDMI పోర్ట్స్ 
2 USB పోర్ట్స్
AV ఇన్పుట్
3.5mm హెడ్‌ఫోన్ జాక్
Google Assistant సపోర్ట్
Chromecast Built-in ఫీచర్
20W స్టీరియో స్పీకర్‌లు


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.