Sony Xperia PRO C: DSLR కెమెరా సెటప్‌తో Sony Xperia PRO C వచ్చేస్తోంది.. కెమెరా చూస్తే కొనడం ఖాయం!
Sony Xperia PRO-C: సోనీ నుంచి మార్కెట్‌లోకి ప్రీమియం కెమెరాతో కూడి స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన కెమెరాతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Sony Xperia PRO-C: ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం త్వరలోనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సోనీ గుడ్ న్యూస్ తెలపబోతోంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం త్వరలోనే Sony Xperia PRO-C స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది అద్భతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్ అయిన Xperia 1 VI, Xperia 10 VI స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే ఈ Xperia PRO-C స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి. ఈ మొబైల్ కాంపాక్ట్ డిజైన్, ప్రొఫెషనల్-గ్రేడ్ కెమెరా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6-అంగుళాల OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది యాంటీ-రిఫ్లెక్షన్ కోటింగ్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ స్క్రీన్ 2K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ మొబైల్ ZEISS కెమెరా టెక్నాలజీని కలిగి ఉంటుంది.
ఈ Xperia PRO-C స్మార్ట్‌ఫోన్ f/1.8 ఎపర్చరుతో పాటు 20mm ఫోకల్ లెంగ్త్ లెన్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 50 MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఈ ప్రధాన సెన్సార్ RAW 12-బిట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఓమ్నివిజన్ సెన్సార్ సెటప్‌తో రాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 14-బిట్ DCG RAW ఫీచర్స్‌రు కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ స్మార్ట్‌ఫోన్ 12MP సెకండరీ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 60fps RAW రికార్డింగ్ ఫీచర్స్‌తో వస్తోంది. అలగే ఇందులో Sony S-Cine-Tone పీచర్స్ కూడా లభిస్తుంది. ఇది క్రియేటివ్ లుక్‌కి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ 12GB ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 4K 60fps HDR రికార్డింగ్‌కు సపోర్ట్ చేసే 20mm ఫోకల్ లెంగ్త్‌ను కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి