Vivo T3X 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌, ఇతర ఎలక్ట్రిక్‌ వస్తువులపై ఫ్లిఫ్‌కార్ట్‌లో ఆకర్శనీయమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ముఖ్యంగా బిగ్ సెవింగ్‌ సేల్‌లో కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగొలు చేస్తే దాదాపు 20 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అలాగే కొన్నింటిపై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా వీవో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన కొన్ని మొబైల్స్‌ కొనుగోలు చేస్తే రూ.1 వేయిలోపే పొందవచ్చు. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ ఏ వీవో స్మార్ట్‌ఫోన్‌పై అత్యధిక డిస్కౌంట్‌ను అందిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీవో ఇటీవలే మార్కెట్‌లోకి లాంచ్‌ చేసిన vivo T3x 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఫ్లిఫ్‌కార్ట్‌ అదనపు డిస్కౌంట్స్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో vivo T3x 5G మొబైల్‌ MRP రూ.18,999తో విక్రయిస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌లో మాత్రం ఈ స్మార్ట్‌ఫోన్‌ను బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే 21 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,999కే లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్ ఛీప్‌ ధరకే ఈ మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చు.


ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3x 5G మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇంకా అదనంగా తగ్గింపు పొందాలనుకునేవారు SBI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే, 10 శాతం తగ్గింపుతో రూ.750 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు ఈ క్రెడిట్‌ కార్డ్‌తో EMI ఆప్షన్‌ చూస్‌ చేసుకుంటే రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఇది రూ.13,749కే పొందవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బిగ్ సెవింగ్‌ సేల్‌లో భాగంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌ ధరకే ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే అవకాశం పొందవచ్చు. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌తో కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా పాత మొబైల్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇస్తే దాదాపు రూ. 14,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో ఈ ఎక్చేంజ్‌ ఆఫర్ పోను ఇది కేవలం రూ.1 వేయి లోపే ఈ కొత్త vivo T3x 5G మొబైల్‌ను పొందవచ్చు.    ‌  


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి