Washing Machine Price Drop In Flipkart:  ప్రస్తుతం చాలా మంది ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వాషింగ్‌ మెషిన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తక్కువ ధరల్లో లభించే వాటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనిని దృష్టిలో ఫ్లిఫ్‌కార్ట్‌(Flipkart) ప్రత్యేక డీల్‌లో భాగంగా కొన్ని వాషింగ్‌ మెషిన్స్‌పై 35 నుంచి 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని మెషిన్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ డీల్‌లో అతి చౌకగా లభించే వాషింగ్‌ మెషిన్‌ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లిప్‌కార్ట్‌లోని ప్రత్యేక డీల్‌లో భాగంగా LG 8 kg 5 Star Inverter టెక్నాలజీ కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఫ్లిప్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ప్రస్తుతం దీని ధర MRP రూ.29,990కు అందుబాటులో ఉండగా..ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక డీల్‌లో భాగంగా 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.18,990కే లభిస్తోంది.  


ఈ ఆఫర్స్‌లో భాగంగా బ్యాంక్‌  ఆఫ్ బారోడా (Bank of Baroda) క్రెడిట్‌ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తంది. దీంతో పాటు IDFC, OneCard క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి కూడా అదనపు తగ్గింపు పొందవచ్చు. అలాగే మీరు ఈ వాషింగ్‌ మెషిన్‌పై అదనపు డిస్కౌంట్‌ పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌(Flipkart Axis Bank)ను వినియోగించి కూడా కొనుగోలు చేయోచ్చు. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..


ప్రస్తుతం ఈ వాషింగ్‌ మెషిన్‌ నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. దీంతో పాటు మొత్తం రెండు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌(Flipkart) ఈ LG 8 kg 5 Star Inverter వాషింగ్‌ మెషిన్‌పై మరింత అదనపు తగ్గింపు పొందడానికి ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంచింది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్చేంజ్‌ బోనస్‌ అనేది మీ పాత వాషింగ్‌ మెషిన్‌పై ఆధారపడి ఉంటుంది. పాత మెషిన్‌ కండీషన్‌ బాగుంటే తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ LG 8 kg 5 Star వాషింగ్‌ మెషిన్‌ కేవలం రూ.10,990కే పొందవచ్చు. 


Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter