20 years ago KTR Photo: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్(KTR) అలనాటి మధురస్మృతులను ప్రజలతో పంచుకున్నారు. తాను ఇరవై ఏళ్ల క్రితం లండన్(London)లో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.  ఈ సందర్భంగా 2001లో లండన్ లో తన స్నేహితుడితో ఉన్న ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్(Twitter)లో పోస్ట్ చేశారు.  ఈ ఫోటోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. బాగుందని ఒకరు..హీరోలా ఉన్నారని మరోకరు... డ్రెస్సింగ్​ స్టైల్​ సూపర్​ అంటూ వేరొకరు కామెంట్స్ పెడుతున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Teenmar Mallanna: బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న-సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్


నెటిజన్‌ విజ్ఞప్తికి స్పందన.. 
నేపాల్‌(Nepal)లో అనారోగ్యంతో మరణించిన తన తల్లి మృతదేహాన్ని హైదరాబాద్‌కు రప్పించేందుకు సాయం చేయాలని రాహుల్‌ అనే నెటిజన్‌ శుక్రవారం మంత్రి కేటీఆర్‌(KTR)ను ట్విటర్‌లో కోరారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్... నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook