Hyderabad Traffic: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఎల్లుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరగనుంది. దీంతో 17న ఉదయం 4 గంటల నుంచి 18వ తేదీ వరకు ఉత్సవం జరుగుతుంది. ఆ సమయంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. మొత్తం 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"237945","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చేవరకు ముందుగానే బయలుదేరాలని సూచిస్తున్నారు. ప్లాట్ ఫారమ్ నెంబర్ ఒకటి వైపు నుంచి కాకుండా చిలకలగూడ వైపు నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ప్లాట్ ఫారమ్ 10 ద్వారా చేరుకోవాలన్నారు. బోనాల జాతరతో కర్బలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పీఎస్, రాంగోపాల్ పేట్, ప్యారడైజ్, సీటీవో, ప్లాజా, ఎస్‌బీఐ ఎక్స్‌ రోడ్, వైఎంసీఏ, ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, పాట్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్ రోడ్లను పూర్తిగా మూసివేస్తామని పోలీసులు వెల్లడించారు. 


Also read:ఎన్నిసార్లు చెప్పాలంటూ.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రోహిత్ శర్మ! అసలు విషయం ఏంటంటే


Also read:Attack on MP Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్ కారుపై దాడి.. జగిత్యాలలో తీవ్ర ఉద్రిక్తత 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook