డాక్టర్‌ బీఆర్‌ అంబే‌డ్కర్‌ సార్వత్రిక విశ్వవి‌ద్యా‌లయం (BRAOU) 2020 - 21 విద్యా ‌సం‌వ‌త్సరా‌నికిగానూ గడువును మరోమారు పొడిగించింది. విద్యార్థులకు మరోమారు శుభవార్త చెప్పింది. అండర్ గ్రాడ్యువేట్ కోర్సులు అయిన బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులైన ఎమ్ ఏ, ఎంకామ్, ఎంబిఏ, BLISc, MLIScతో పాటు ఇతర సర్టిఫికెట్ ప్రొగ్రామ్స్ కోర్సులలో చేరడానికి డిసెంబర్ 17వ తేదీ వరకు అవకాశం కల్పించింది. 
Also Read : Second Hand Bike on Lowest Price: తక్కువ ధరలకు సెకండ్ హ్యాండ్ బైక్స్.. ఎన్నో ప్రయోజనాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సు, లేదా ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఇంటర్మీడియట్ లేక ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులవుతారు. పూర్తి వివరాల కోసం అంబే ఎలిజిబిలిటి టెస్టు పాస్ అయిన విద్యార్దులు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ప్రయత్నించవచ్చు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌‌సై‌ట్‌లో రిజి‌స్ర్టే‌షన్‌ చేసు‌కొని ఫీజు చెల్లిం‌చవచ్చు. పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Alo Read: IGNOU Recruitment 2020: అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు నోటిఫికేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook