COVID-19 cases in Telangana: హైదరాబాద్: తెలంగాణలో గత కొద్దిరోజులుగా రోజువారీగా ఆరు వందలకు కాస్త అటుఇటుగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 మందికి కరోనావైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో మరో ఐదుగురు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోమవారం వరకు నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,37,373 కు పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 3,764 మంది కరోనాతో మృతి (COVID-19 deaths in Telangana) చెందారు.


Also read: Heroin seized: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రూ. 21 కోట్ల విలువైన Drugs పట్టివేత


రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం (COVID-19) రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 9,836 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.86 శాతంగా ఉంది.


Also read: IPS RS Praveen Kumar resigns: ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook