కరోనా వైరస్ (CoronaVirus) తీవ్రత తెలంగాణలో అధికంగా ఉంది. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో (బుధవారం రాత్రి 8 గంటల వరకు) 2,817 కరోనా పాజిటివ్ కేసులు (Telangana COVID19 Positive Cases) నమోదు కాగా, 10 మంది మృతిచెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (CoronaVirus Positive Cases In Telangana) 1,33,406కు చేరింది. అదే సమయంలో కోవిడ్19 బారిన పడి ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 856గా ఉంది. PM Modi: ప్రధాని మోదీ లక్ష్యంగా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్


తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్ష దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,00,013 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,537 యాక్టివ్ కేసులున్నాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. తెలంగాణలో రికవరీ రేటు 74.9 శాతం ఉండగా, మరణాల రేటు 0.64 శాతంగా ఉంది. Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్ 
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు, వెండి భారీ పతనం

[[{"fid":"192274","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ Hot Pics 
Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్