coronavirus

CM KCR: వ్యాక్సిన్ పంపిణికి సర్వం సిద్ధం..ప్రధానితో సీఎం కేసీఆర్

CM KCR: వ్యాక్సిన్ పంపిణికి సర్వం సిద్ధం..ప్రధానితో సీఎం కేసీఆర్

CM KCR On Corona Vaccine | కోవిడ్-19 టీకా పంపిణికి అంతా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. టీకా శాస్త్రీయంగా సిద్ధం అయితే దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి పక్కా ప్రణాళిక ఉందని తెలిపారు. 

Nov 24, 2020, 09:22 PM IST
AP Govt: ఏపీలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణి ఎలా జరగనుందో తెలిపిన జగన్

AP Govt: ఏపీలో కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణి ఎలా జరగనుందో తెలిపిన జగన్

CM Jagan On Corona Vaccine | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిణీపై ఒక క్లారిటీని ఇచ్చారు. ఏపీ ప్రజలకు కరోనా టీకా ఇవ్వడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక వేస్తోందో వివరించారు జగన్.

Nov 24, 2020, 08:10 PM IST
India Covid-19: కొత్తగా 37,975 కరోనా కేసులు 

India Covid-19: కొత్తగా 37,975 కరోనా కేసులు 

భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం దేశంలో 44వేల కరోనా కేసులు నమోదు కాగా.. సోమవారం 38వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Nov 24, 2020, 09:58 AM IST
Telangana Covid-19: కొత్తగా 921 కరోనా కేసులు 

Telangana Covid-19: కొత్తగా 921 కరోనా కేసులు 

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600లే నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

Nov 24, 2020, 09:10 AM IST
Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ కన్నుమూత

Tarun Gogoi: అస్సాం మాజీ ముఖ్యమంత్రి గొగోయ్ కన్నుమూత

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కురు వృద్ధుడు తరుణ్‌ గొగోయ్‌ (84) (Former CM Tarun Gogoi) కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర ఆనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం సాయంత్రం గువాహటిలో తుదిశ్వాస విడిచారు.

Nov 24, 2020, 07:41 AM IST
Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

Covid-19 Vaccine: 70శాతం సమర్థవంతంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ (Oxford-AstraZeneca) సంయుక్తంగా కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్స్ (Covid-19 vaccine ) భారత్‌తోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ముమ్మరంగా జరుగుతున్నాయి.

Nov 24, 2020, 06:46 AM IST
Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

Safety During Coronavirus Second Wave | ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. అనేక దేశాల్లో మళ్లీ కేసులు ఎక్కువ అయ్యాయి. భారత దేశంలో కూడా దాని ప్రభావం కనిపిస్తోంది.

Nov 23, 2020, 09:13 PM IST
భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

భాగ్యనగర ప్రజల కోసం టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఏం ఉందంటే!

రానున్న గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేడు మ్యానిఫెస్టోను విడుదల చేసింది.

Nov 23, 2020, 06:24 PM IST
TRS Manifesto: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

TRS Manifesto: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే

TRS Manifesto For GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి మేనిఫెస్టోను విడుడల చేశారు. 

Nov 23, 2020, 04:44 PM IST
America: డిసెంబర్ 11, 12 తేదీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ?

America: డిసెంబర్ 11, 12 తేదీల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ?

ప్రపంచవ్యాప్తంగా ఆశలు రేకెత్తించిన ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేందుకు కొద్దిరోజులే మిగిలింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో అమెరికాలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందని తెలుస్తోంది.

Nov 23, 2020, 02:34 PM IST
Supreme court: గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై ఆగ్రహం, కోవిడ్ నియంత్రణపై నివేదిక కోరిన కోర్టు

Supreme court: గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై ఆగ్రహం, కోవిడ్ నియంత్రణపై నివేదిక కోరిన కోర్టు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహానికి లోనైంది. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Nov 23, 2020, 12:23 PM IST
Narendra Modi: రేపు సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం

Narendra Modi: రేపు సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం

దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సిన్ పంపిణీ తదితర విషయాలపై సమీక్షించేందుకు మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi ).. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Nov 23, 2020, 12:13 PM IST
Satish Dhupelia: కరోనాతో గాంధీ మునిమనవడు కన్నుమూత

Satish Dhupelia: కరోనాతో గాంధీ మునిమనవడు కన్నుమూత

జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) ముని మనవడు సతీష్ ధుపేలియా (Satish Dhupelia) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌ (south africa johannesburg) లో కరోనాతో (COVID-19) పాటు ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందతూ.. సతీష్ ధుపేలియా ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

Nov 23, 2020, 10:59 AM IST
India Covid-19: 91 లక్షలు దాటిన కరోనా కేసులు

India Covid-19: 91 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ (Covid-19) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశంలో 50వేలకు తక్కువగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Nov 23, 2020, 09:42 AM IST
Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.

Nov 23, 2020, 09:12 AM IST
Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

Delhi: కోవిడ్ గైడ్‌లైన్స్ ఉల్లంఘన.. రెండు మార్కెట్ల సీజ్

దేశ రాజ‌ధాని ఢిల్లీ ( Delhi ) లో క‌రోనావైర‌స్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 28 నుంచి నిత్యం ఐదువేల నుంచి 8వేల వరకు కరోనా (Coronavirus) కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు చర్యలను చేపట్టింది.

Nov 23, 2020, 07:55 AM IST
Sarkaru Vaari Paata: సర్కారు వారిపాటపై కరోనా ప్రభావం?

Sarkaru Vaari Paata: సర్కారు వారిపాటపై కరోనా ప్రభావం?

Tollywood News | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం కలిసి సర్కారు వారి పాట  ( Sarkaru Vaari Paata ) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టందుకు పూజా కార్యక్రమం జరిగింది. అంతకు ముందే సినిమా యూనిట్ అమెరికాకు వెళ్లి అక్కడ షూటింగ్ కోసం కావాల్సిన లొకేషనల్లు కూడా చెక్ చేసుకుంది. 

Nov 22, 2020, 07:46 PM IST
Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?

Prabhu Deva: ముంబైలో ప్రభుదేవ రెండో పెళ్లి ?.. ఎవరినో తెలుసా?

Prabhu Deva Marriage | మల్టీ ట్యాలెంటెడ్ ప్రభుదేవ పెళ్లి గురించి ఇప్పుడు లోకం కోడై కూస్తోంది. మోస్ట్ ట్యాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ పెళ్లి చేసుకోనున్నట్టు కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి

Nov 22, 2020, 12:25 PM IST
India Covid-19: 85 లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

India Covid-19: 85 లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య

భారత్‌లో కరోనావైరస్ (Covid-19) కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. దేశంలో గత కొన్ని రోజుల నుంచి 50వేలకు తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే.. కేసులతోపాటు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా నిత్యం పెరుగుతూనే ఉంది.

Nov 22, 2020, 09:51 AM IST
Telangana Covid-19: రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

Telangana Covid-19: రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి. 

Nov 22, 2020, 09:13 AM IST