Fire accident: ఆదిలాబాద్ జిల్లా(Adilabad District)లోని ఉట్నూరు మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. ఉట్నూరు క్రాస్‌రోడ్‌లోని ఐఎంఎల్‌డీ మద్యం డిపో(Wine depot)లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) జరిగింది. దీంతో మద్యం డిపోలో మంటలు (huge fire accident) చెలరేగాయి.  క్రమంగా అవి డిపో మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read:Warning to Mutton Buyers: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంత్రాక్స్‌.. మటన్ కొనే ముందు ఇవి చూడండి


 ఈ ఘటనలో కోట్లలో ఆస్తినష్టం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం డిపోలో మంటలను (huge fire accident)  అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook