ఆన్ లైన్ షాపింగ్ చేసే వాళ్లకు గుడ్ న్యూస్. కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇంటి నుంచే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నవారి కోసం ఫ్లిప్ కార్టు ( Flipkart ) బిగ్ బిలియన్ డేస్ ప్రారంభించనుంది ఫ్లిప్ కార్ట్. వాల్ మార్ట్ కు చెందిన ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 16 నుంచి 21 వరకు స్పెషల్ షాపింగ్ డేస్ గా దీన్ని ప్రారంభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ALSO READ| Credit Card Benefits: క్రెడిట్ కార్డు వల్ల లాభాలివే..


దీని వల్ల ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ వినియోగిస్తున్నవారికి, కొత్త వారికీ భారీ మొత్తంలో సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది అని సంస్థ తెలిపింది.


బిగ్ బిలియన్ డేస్ వల్ల చిన్న సంస్థలతో పాటు సెల్లర్లకు మంచి మూమెంట్ లభిస్తుంది అని.. అన్ని అవకాశాలు వారికి ఉపయోగకరంగా ఉండనున్నాయి అని తెలిపారు.


మరో వైపు ఫ్లిప్ కార్ట్ కు పోటీ సంస్థ అయిన అమెజాన్ ( Amazon ) కూడా త్వరలో పెద్ద సేల్ ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో స్నాప్ డీల్ నవరాత్రి సందర్భంగా నవంబర్ లో ఫెస్టివ్ సేల్ ను ప్రారంభించే అవకాశం ఉంది.


ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే


ఈ ప్రత్యేక సేల్స్ లో వినియోగదారులు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వారికి ఎలక్ట్రానిక్స్, అన్ని రకాల యాక్సెసిరీస్, ఫర్నిచర్స్ వంటి విభాగాల్లో మంచి ఆఫర్లు లభించనున్నాయి. 


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR