Gold rates today in Hyderabad, Visakhapatnam: హైదరాబాద్, విశాఖపట్నం: బంగారం ధరలు వరుసగా మూడో రోజు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు బెంగళూరు, కేరళలోనూ బంగారం ధరల సరళి ఒకే విధంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.47,890 పలుకుతోంది. విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 43,900 గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47,890 వద్ద (Gold prices today Vizag) కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే హైదరాబాద్, విశాఖపట్నం, కేరళలో కిలో వెండి ధర రూ. 65,800 పలుకుతుండగా (Silver prices in Hyderabad, Vizag) బెంగళూరులో కిలో వెండి ధర 62,000 గా ఉంది. దక్షిణాదిన హైదరాబాద్, విశాఖపట్నం, కేరళతో పోల్చుకుంటే బెంగళూరులో వెండి ధరలు కొంత తక్కువ మొత్తంలోనే ట్రేడ్ అవుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Also read : HP gas LPG refill bumper offer: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేయండి.. రూ.10వేల బంగారం గెలవండి


ఇక బెంగళూరులో బంగారం ధరల (Gold prices in Bengaluru) విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 తులం బంగారం ధర 43,900 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.47,890 పలుకుతోంది.


అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గులు, విదేేశీ మారక ద్రవ్యంలో మార్పుల ఆధారంగా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల, తగ్గుదల (Gold and silver prices today latest) చోటుచేసుకుంటుందనే సంగతి తెలిసిందే. 


Also read : Special Train Tickets Hike: రైల్వేశాఖ స్పెషల్ బాదుడు..ఒక్కో ప్రయాణికుడిపై రూ.200-రూ.700 వసూలు


Also read : Edible Oil Prices: దేశీయంగా తగ్గిన వంట నూనె ధరలు, కారణమేంటంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook