IPS Transfers in Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరగడం చర్చనీయాంశం అయింది. మామూలుగా జరిగితే ఒక ఐదు నుంచి పది మంది అధికారులను గతంలో బదిలీ చేస్తూ వచ్చేవారు కానీ ఎందుకో ఈసారి 91 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పలుమార్లు బదిలీలు జరిగినా భారీ ఎత్తున ఇంతమంది ఎస్పీలను మార్చడం ఇదే తొలిసారని చెప్పచ్చు. నిజానికి గత నెలాఖరునే అప్పటివరకు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి డీజీపీగా పదవీవిరమణ చేసిన నేపథ్యంలో కొంతమంది ఉన్నతాధికారుల బదిలీలు జరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 డీజీపీగా అంజనీకుమార్‌ను నియమించడంతో పాటు అయిదారేళ్ల వరకు ఒకే స్థానంలో పనిచేసిన ఉన్నతాధికారులను సైతం బదిలీ చేశారు. ఆ క్రమంలోనే డీఐజీ నుంచి డీజీపీ స్థాయి వరకు గల ఉన్నతాధికారులను షఫుల్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎస్పీ, ఆపై స్థాయి అధికారులపై దృష్టి సారించి బదిలీలు చేసింది. ఇక ఈ ఏడాదే ఎన్నికలు కూడా జరగనున్న క్రమంలో నిన్న చేసిన బదిలీల గురించి చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్‌ బుధవారం సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో కసరత్తు చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఆ జాబితా మీ కోసం. 


  1. రాచకొండ జాయింట్ సీపీగా సత్యనారాయణ

  2. జాయింట్ సీపీ క్రైమ్ హైదరాబాద్ గాజరంగ్ భూపాల్

  3. రామగుండం సీపీగా రెమా రాజేశ్వరి

  4. జిహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ప్రకాష్ రెడ్డి

  5. రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా అభిషేక్ మహంతి

  6. లా అండ్ ఆర్డర్ ఏఐజీగా సన్ ప్రీత్ సింగ్

  7. ఇంటెలిజెన్స్ ఎస్పీగా విజయ్ కుమార్

  8. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ ఎస్పీగా విశ్వజిత్

  9. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గా చేతన

  10. శంషాబాద్ డిసిపిగా నారాయణరెడ్డి

  11. కరీంనగర్  కమిషనర్ గా సుబ్బారాయుడు

  12. మేడ్చల్ ట్రాఫిక్ డిసిపి గా శ్రీనివాసరావు

  13. విజిలెన్స్ ఎస్పీగా అన్నపూర్ణ

  14. ఉమెన్ సేఫ్టీ ఎస్పీగా పద్మజా రెడ్డి

  15. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా జానకి షర్మిల

  16. మల్కాజ్గిరి డిసిపిగా జానకి ధరావత్

  17. హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా రాహుల్  హెగ్డే

  18. నల్గొండ ఎస్పీగా అపూర్వరావు

  19. ఈస్ట్ జోన్ డిసిపిగా సునీల్ దత్

  20. 4త్ బెటాలియన్ ఎస్పీగా సింధుశర్మ

  21. సీఐడీ ఎస్పీగా యాదగిరి

  22. వనపర్తి ఎస్పీగా రక్షిత మూర్తి

  23. టిఎస్ఆర్టిసి విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్

  24. యాదాద్రి డిసిపి గా రాజేష్ చంద్ర

  25. సిఐడి ఎస్పీగా నారాయణ

  26. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్య

  27. సీఐడీ ఎస్పీగా తిరుపతి

  28. ములుగు ఎస్పీగా గౌస్ ఆలం

  29. డీసీపీ డీడీ  హైదరాబాద్ గా శబరిష్

  30. రాజన్న సిరిసిల్ల ఎస్పీగా అఖిల్ మహాజన్

  31. డీసీపీ ఈస్ట్ సౌత్ గా రూపేష్

  32. డీసీపీ సౌత్ వెస్ట్ గా కిరణ్

  33. రాచకొండ డీసీపీ సైబర్ క్రైమ్  గా అనురాధ

  34. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా అనసూయ

  35. రైల్వే ఎస్పీగా షేక్ సలీమా

  36. రాచకొండ ఎస్ఓటీ డీసీపీగా గిరిధర్

  37. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిసిపిగా స్నేహ

  38. సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా హర్షవర్ధన్

  39. హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపిగా వెంకటేశ్వర్లు

  40. సైబరాబాద్ ఎస్ఓటీ డిసిపిగా శోభన్ కుమార్

  41. గుమ్మి చక్రవర్తి, యాంటీ నార్కోటిక్స్ ఎస్పీ 

  42. సునీత రాచకొండ నార్కోటిక్స్ ఎస్పీ 

  43. కేసీఎస్ రఘువీర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడ్మిన్

  44. వైవీఎస్ సుధీంద్ర ఏసీబీ జాయింట్ డైరెక్టర్

  45. సిహెచ్ శిరీష, ఇంటెలిజెన్స్ ఎస్పీ 

  46. సుందీప్, మేడ్చల్ డీసీపీ

  47. జగదీశ్వర్ రెడ్డి, డీసీపీ రాజేంద్రనగర్

  48. బీ సాయిశ్రీ, డీసీపీ, ఎల్బీ నగర్

  49. చింతమనేని శ్రీనివాస్, డీసీపీ మహేశ్వరం

  50. పీ మధుకర్ స్వామి, డీసీపీ క్రైమ్ రాచకొండ

  51. డీ శ్రీనివాస్, డీసీపీ2 రాచకొండ

  52. కె మురళీధర్, డీసీపీ SOT, ఎల్బీ నగర్, మహేశ్వరం

  53. బాలాదేవి, డీసీపీ, రోడ్ సేఫ్టీ, రాచకొండ

  54. భాస్కర్, జగిత్యాల ఎస్పీ

  55. సృజన, జోగులాంబ గద్వాల్ ఎస్పీ

  56.  కె నరసింహ, మహబూబ్ నగర్ ఎస్పీ

  57. ఎం వెంకటేశ్వర్లు, డీసీపీ, సెంట్రల్ జోన్

  58. ఎన్ అశోక్ కుమార్, డీసీపీ, ట్రాఫిక్2, హైదరాబాద్

  59. పీ కరుణాకర్, డీసీపీ, ఈస్ట్ జోన్, వరంగల్

  60. ఎంఏ బారి, డీసీపీ, సెంట్రల్ జోన్, వరంగల్

  61. సాయి శేఖర్ యాలూరు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ

  62. రంజన్ రతన్ కుమార్, ఎస్పీ, ఇంటెలిజెన్స్ 

  63. గంగారామ్, సీఐడీ, ఎస్పీ

  64. సతీష్ చోడగిరి, ప్రిన్సిపాల్, పోలీస్ ట్రైనింగ్ కాలేజ్, వరంగల్

  65. చత్రీయ నాయక్, డీసీపీ, రోడ్ సేఫ్టీ, సైబరాబాద్

  66. రాదేశ్ మురళి, డిప్యూటీ డైరెక్టర్, టీఎస్పీఎస్సీ 

  67. డీ నాగరాజు, ఏఐజీ అడ్మిన్

  68. ఆర్ భాస్కర్, ఎస్పీ, ఇంటెలిజెన్స్

  69. నాగలక్ష్మి ఎస్వీ, సీఐడీ, ఎస్పీ

  70. పీ ఇందిరా, డీసీపీ, అడ్మిన్ రాచకొండ

  71. లావణ్య నాయక్ జాధవ్, సీఐడీ, ఎస్పీ

  72. పూజా ఇంజరపు, డిప్యూటీ డైరెక్టర్, టీఎస్పీఎస్సీ 

  73. వీ అరవింద్ బాబు, ప్రిన్సిపాల్, పీటీసీ కరీంనగర్

  74. పీ రవీందర్, సీఐడీ, ఎస్పీ

  75. మురళీధర్ దాసరి, లీగల్ ఓ/ఓ డీజీపీ

  76. వెంకట లక్ష్మి కొల్లి, సీఐడీ, ఎస్పీ

  77. రాంరెడ్డి భూక్యా, సీఐడీ, ఎస్పీ

  78. శోభన్ కుమార్, అడిషనల్ డీసీపీ, sot2, సైబరాబాద్

  79. కవిత ధార, డీసీపీ, ఈఓదబ్లూ, సైబరాబాద్

  80. ఎంఏ రషీద్, డీసీపీ, ఎస్ఓటీ మాదాపూర్

  81. పాటిల్ కాంతిలాల్ సుభాష్, ఏఎస్పీ, భైంసా

  82. సిరిశెట్టి సంకీర్త్, ఏఎస్పీ, ఏటూరు నాగరం

  83. పరితోష్ పంకజ్, ఏఎస్పీ, భద్రాచలం

  84. సాధన రష్మీ పెరుమాళ్, అడిషనల్ డీసీపీ, రాజేంద్రనగర్

  85. అశోక్ కుమార్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ములుగు

  86. అక్షాన్స్ యాదవ్, ADC to govt

  87. కేకన్ సుధీర్ రాంనాథ్, డీసీపీ, మంచిర్యాల, రామగుండం

  88. బీ బాలస్వామి, డీసీపీ, స్పెషల్ బ్రాంచ్, రాచకొండ

  89. విరుద రాజు రోహిత్ , గ్రూప్ కమాండర్, గ్రేహౌండ్స్

  90. రితి రాజ్, డీసీపీ, సైబర్ క్రైం, సైబరాబాద్

  91. గుమ్మి చక్రవర్తి -యాంటీ నార్కోటిక్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook