హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు పున:ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో మార్చి చివరి వారం నుంచి ఆగిపోయిన మెట్రో సర్వీసులు నేటి (సెప్టెంబర్ 7న) ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. అన్‌లాక్ 4 మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్‌లో మెట్రో రైలు సేవలు (Hyderabad Metro Rail New Timings) అందుబాటులోకి వచ్చాయి. Hyderabad Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

168 రోజుల తర్వాత హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కాగా, నేడు కేవలం కారిడార్-1 (మియాపూర్ - ఎల్‌బీ నగర్) మార్గంలో మాత్రమే మైట్రో పరుగులు పెడుతోంది. సెప్టెంబర్ 8న కారిడార్‌-3 (నాగోల్‌- రాయదుర్గ్‌) మార్గంలో, సెప్టెంబర్ 9 నుంచి అన్ని కారిడార్లలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. Bollywood: అర్జున్ కపూర్‌కు కరోనా పాజిటివ్, మలైకా కోసం నెటిజన్ల సెర్చ్


కారిడార్ 1 లో ఉదయం 7 గం. నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. నేడు మెట్రో ప్రారంభం నేపథ్యంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు మార్గదర్శకాలు  (Hyderabad Metro New Guidelines) విడుదల చేసింది.  Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు 
Isha Koppikar Photos: ‘చంద్రలేఖ’ నటి గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూడండి