GHMC Election 2020: జీహెచ్ఎంసి యాప్‌లో పోలింగ్ కేంద్ర వివరాలు, మరెన్నో సదుపాయాలు..
GHMC Polling Station | డిసెంబర్ 1న గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓటింగ్ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు లేని వారు కూడా పోలింగ్‌లో పాల్గొనవచ్చు అని తెలిపింది జీహెచ్ఎంసి.
GHMC Polling Booth | డిసెంబర్ 1న గ్రేటర్ హైదరబాద్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఓటింగ్ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు లేని వారు కూడా పోలింగ్‌లో పాల్గొనవచ్చు అని తెలిపింది జీహెచ్ఎంసి. దీని కోసం ఓటర్లు ఇతర గుర్తింపు పత్రాలను చూపాల్సి ఉంటుంది అని తెలిపింది.
Also Read | TRS Manifesto: టీఆర్ఎస్ హెచ్ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల, కీలక అంశాలివే
పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వారి గుర్తింపును రుజువు చేసే ఏదైనా కార్డును చూపించి ఓటు వేయవచ్చు అని తెలిపింది. మరోవైపు ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ స్టేషన్ మార్గాన్ని, పోలింగ్ బూత్‌ను కనుక్కోవడానికి అనుకూలంగా తమ యాప్ లో సదుపాయం కల్పించాము అని తెలిపింది జీహెచ్ఎంసి (GHMC). ఈ యాప్ వాడి పోలింగ్ కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చు అని తెలిపింది.
Also Read | BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..
జీహెచ్ఎంసి యాప్‌లో పోలింగ్ కేంద్రం చేరుకునే విధంగా మ్యాప్ సౌకర్యాన్ని కల్పించాము అని. గూగుల్ మ్యాప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల కోసం (GHMC Elections) ఓటర్ స్లిప్పులు పంపిణి చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు సమాచారం. ఈ యాప్‌ను గూగుల్ (Google) ప్లేస్టోర్, ఐఓఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటు మరిన్ని సదుపాయాలు ఇందులో ఉంటాయి అని తెలిపింది.
Also Read | Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు
Also Read | Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్
Also Read | Post Office Account: పోస్టాఫిస్ డూప్లికేట్ పాస్‌బుక్, చెక్‌బుక్ సర్వీసు చార్జీలు
Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో
Also Read | Prison ATM: బీహార్ జైలులో ఏటీఎం..ఖైదీలు ఇక డబ్బు తీసుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe