igh court Verdict on KTR: ఫార్ములా ఈ రేసు కేసులో  ఇటీవలే ఈ పిటిషన్‌పై ప్రభుత్వంతో పాటు కేటీఆర్ కు సంబంధించి ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే కదా.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఫెమా (FEMA) ఉల్లంఘనలకు సంబంధించి మరో కేసు నమోదు చేసేందుకు ఈడీ (Enforcement Directorate) రెడీ అవుతోంది. మంగళవారం విచారణకి హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ తాను వేసిన పిటిషన్‌పై హైకోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున తాను రాలేనంటూ కేటీఆర్ బదులిచ్చారు.


హైకోర్టుపై ఉన్న గౌరవంతో... తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమయం ఇవ్వాలని కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ కు  తన సమాధానం పంపారు.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.