తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ ను విడుదల చేసింది. మొత్తం గా 22 జనరల్, 28 ఐచ్ఛిక (అప్షనల్)హాలిడేస్ ను ప్రకటిస్తూ సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వులను జారీ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2018లో ప్రభుత్వ సెలవులు 


* జనవరి1- నూతన సంవత్సరం (జనవరి నెల రెండో శనివారం పనిదినం)


* జనవరి 15- మకర సంక్రాంతి 


* జనవరి 26-  గణతంత్ర దినోత్సవం


* ఫిబ్రవరి13-మహా శివరాత్రి 


* మర్చి1- హొలీ  


* మర్చి 26-శ్రీరామనవమి


* మర్చి 30- గుడ్ ఫ్రైడే 


* ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి


* జూన్ 16- రంజాన్ 


* ఆగస్టు6- బోనాల పండగ


* ఆగస్టు 15- స్వాతంత్య్ర దినోత్సవం


* ఆగస్టు 22- బక్రీద్


* సెప్టెంబర్3-శ్రీకృష్ణాష్టమి


* సెప్టెంబర్13- వినాయక చవితి


* సెప్టెంబర్21- మొహర్రం


* అక్టోబర్ 2- గాంధీ జయంతి 


* అక్టోబర్ 17- దుర్గాష్టమి , బతుకమ్మ పండగ 


* అక్టోబర్18- మహా నవమి, దసరా 


* నవంబర్7- దీపావళి


* నవంబర్21- మిలాదున్ నబీ 


* నవంబర్ 23- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి 


* డిసెంబర్ 25-క్రిస్మస్ 


* డిసెంబర్ 26-బాక్సింగ్ డే 


ఆదివారం, రెండో శనివారాలు పబ్లిక్ హాలిడేస్ లో  భోగి పండగ, ఉగాది, అంబెడ్కర్ జయంతి, రంజాన్  సెలవు దినాలుగా ఉన్నాయి.