తెలంగాణలోని ఫలక్ నుమా రైల్వే ట్రాక్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కరోనా మహమ్మారి కారణంగా పాసెంజర్ రైళ్లు నడవకపోవడంతో భారీ ప్రమాదం జరగకుండా ఆగింది. ఫలక్ నుమా వద్ద రైల్వే ట్రాక్ కింద భూమి కుంగిపోయి...ఏకంగా 8 మీటర్ల మేర గొయ్యి ఏర్పడింది. గస్తీ నిర్వహిస్తున్న రైల్వే హోంగార్డు కంటబడటంతో అప్రమత్తమై...అధికార్లకు సమాచారం అందించాడు. అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ రైలును సమీపంలోని స్టేషన్ లో నిలిపివేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


[[{"fid":"191046","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hole under the track","field_file_image_title_text[und][0][value]":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hole under the track","field_file_image_title_text[und][0][value]":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి"}},"link_text":false,"attributes":{"alt":"Hole under the track","title":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి","class":"media-element file-default","data-delta":"1"}}]]


పాసెంజర్ రైళ్లు నడవకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. ఒకవేళ పాసెంజర్ రైళ్లు నడుస్తుంటే..ఈ ట్రాక్ ఎప్పుడూ బిజీగానే ఉండేది. భారీ ప్రమాదమే తలెత్తి ఉండేదంటున్నారు రైల్వే అధికార్లు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నేల కుంగిపోయుండవచ్చని తెలుస్తోంది. Also read: Telangana: మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా


[[{"fid":"191047","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hole under the track","field_file_image_title_text[und][0][value]":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Hole under the track","field_file_image_title_text[und][0][value]":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి"}},"link_text":false,"attributes":{"alt":"Hole under the track","title":" రైల్వే ట్రాక్ కింద భారీ గొయ్యి","class":"media-element file-default","data-delta":"2"}}]]