KCR's Wife Sobha Rao Admitted In Yashoda Hospital: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాస్పిటల్‌లో చేరారు. సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చేరిన సీఎం సతీమణి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం సతీమణి మోకాలి ఆపరేషన్ కోసం హాస్పిటల్‌కు వెళ్లారని సమాచారం తెలుస్తోంది. సోమవారం ఆమెకు యశోద ఆస్పత్రి డాక్టర్లు ఆపరేషన్ చేశారట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్.. మరికాపేపట్లో తన సతీమణి శోభను చూసేందుకు సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వస్తున్నారట. ఈ నేపథ్యంలో యశోద హాస్పిటల్‌ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సతీమణిని పరామర్శించిన అనంతరం సీఎం తిరిగివెళ్లానునారని సమాచారం. 


మార్చి ఆరంభంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెగెలిసిందే. నీరసంగా ఉండడం, ఎడమ చేయి లాగుతోందని సీఎం చెప్పడంతో ఆయన కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్‌లో చేర్పించారు. యశోద ఆస్పత్రి డాక్టర్లు సీఎంకు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. దీంతో ఓరోజు అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.


Also Read: Agnipath Protest Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసుల  స్పీడప్..వారి పాత్ర నిజమేనా..!


Also Read: Irfan Pathan on Umran Malik: ఉమ్రాన్‌ మాలిక్‌ను ముందు సంధించండి..ఆ తర్వాతే ఆలోచించాలన్న పఠాన్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook