Telangana Formation Day 2023: తెలంగాణ రాష్ట్రం అధికారికంగా అవతరించి 9 ఏళ్లు పూర్తి చేసుకుంది. స్వరాష్ట్రం కోసం వివిధ దశలో ఎంతో మంది పోరాటలు, ఉద్యమాలు చేసి ఎందరో అమరవీరులయ్యారు. 2000ల ప్రారంభమంలో జరిగిన ఉద్యమం ఊపందుకుని విస్తృతమైన నిరసనలు, ర్యాలీలు, ప్రదర్శనలకు దారితీసింది. చివరగా  30 జూలై 2013న తెలంగాణ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 2014ను భారత పార్లమెంట్‌ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. దీంతో 2 జూన్ 2014న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. మీరు కూడా మీ స్నేహితులకు ఇలా WhatsApp ద్వారా శుభాకాంక్షలు పంపించండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp ద్వారా శుభాకాంక్షలు ఇలా పంపిండి:


✺ తెలంగాణ ప్రజలు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటూ.. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.


✺ తెలంగాణ రాష్ట్రానికి అంతులేని అభివృద్ధి.. అన్ని మతాల ప్రజల ఆనందం రెట్టింపు కావాలని కోరుకుంటూ.. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.


✺ భారత్‌లోని అతి చిన్న రాష్ట్రంగా అవతరించి అంతులేని ప్రఖ్యాతిని పొంది.. 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ.. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.


Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!


✺ తెలంగాణ ప్రజలు దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ..మరొక్కసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. 


✺ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వరాష్ట్రం కోసం అమరులైన వీరులందరి ఆత్మ చేకూరాలని కోరుకుంటూ..తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. 


✺ తెలంగాణ అభివృద్ధి తోడ్పడే ప్రతి ఒక్కరి..తెలంగాణా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. 


Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్‌ జట్టులో ఉండాల్సిందే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి