Ginger Tea | టీ ప్రేమికులకు ఈ రోజు చాలా స్పెషల్. ఎందుకంటే ఇవాళ అంతర్జాతీయ టీ దినోత్సవం. చాయ్ తాగనిదే రెక్కాడదు చాలా మందికి.  మరి రెక్కాడపోతే డొక్కాడదు కదా. అందుకే టీ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రత్యేకమైన రోజున అంతర్జాతీయంగా టీ లవర్స్ తమకు టీపై ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. టీకప్పుడతో సెల్పీ దిగి షేర్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Postal Ballot : విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం కొత్త పోస్టల్ విధానం?


తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (TRS) నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తనకు టీపై ఉన్న ప్రేమను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనికి సంబంధించి ఒక ట్విట్టర్‌లో షేర్ చేసింది. 


రోజంతా బిజీగా గడిపిన తరువాత లేదా బిజీ డే మధ్యలో అల్లం టీ (Tea) తాగితే ఎంత హాయిగా ఉంటుందో.



Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు


టీకప్పుతో నేను ఒక సెల్ఫీ దిగి మీకోసం పోస్ట్ చేస్తున్నాను.మీరు కూడా పోస్ట్ చేస్తే చూసి ఆనందిస్తాను అని రాశారు కవిత.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook