నేడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తన సోదరుడు అయిన కల్వకుంట్ల తారకరామారావుకు ఆయన సోదరి, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తన ప్రియమైన సోదరుడికి అంతా శుభమే జరగాలని ఆకాంక్షిస్తూ ఎంపీ కవిత ఓ ట్వీట్ చేశారు.