Viral News: నువ్వు తోపు భయ్యా.. ముఖం కూడా చూడకుండా... పక్కగదిలో ఉన్న లేడీ ఖైదీని ప్రెగ్నెంట్ చేసిన మగ ఖైదీ.. ఎలా సాధ్యమైందంటే..?
Woman murderer Pregnant in Prison: అమెరికాలోని ఒక జైలులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక లేడీ ఖైదీ జైలులో.. ప్రెగ్నెంట్ అవ్వడమే కాకుండా.. పండంటి మగ బిడ్డకు జన్మనించిందంట. ఇది తెలిసి అక్కడి అధికారులు మాత్రం జుట్టు పీక్కుంటున్నారంట.
accused murderers get pregnant ever seeing each other in Miami jail in florida: సాధారణంగా నేరాలు చేసిన వారిని మొదట కేసులు నమోదు చేసి, న్యాయస్థానం ఎదుట హజరుపరుస్తుంటారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుమేరకు తప్పులు చేసిన వాళ్లను పనిష్మెంట్ ఇస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. అయితే.. ప్రస్తుతం నేరాలు చేసిన మహిళలను, పురుషుల్ని ప్రత్యేకంగా వేర్వేరు జైళ్లలో ఉంచుతుంటారు.
కొన్ని సార్లు జైలులో శిక్షలు అనుభవిస్తున్న లేడీ ఖైదీలు లేదా పురుష ఖైదీలకు వెళ్లి తమఫ్యామిలీ పరంగా కొన్నిరోజులు కలిసి ఉండేందుకు ఇటీవల కొన్నికోర్టులు అవకాశాలు ఇస్తున్నాయి. అదే విధంగా ఈ క్రమంలో కొన్నిసార్లు జైలులో ఉన్న లేడీ ఖైదీలు ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొంత మంది అధికారులు మహిళ ఖైదీలతో కక్కుర్తీ పడటం వల్ల వాడు ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు లేకపోలేదు. ఆ తర్వాత ఇవి వివాదాలుగా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. చాలా చోట్ల మహిళలను ఉంచేజైళ్లు, పురుషుల్ని ఉంచే జైళ్లు చాలా దూరంలో అస్సలు.. లింక్ లేకుండా ఉంటాయి. అదే విధంగా మహిళలు ఉన్న జైలులో కూడా మహిళ పోలీసులే ఎక్కువగా బాధ్యతలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని మాయామిలోని టర్నర్ గిల్ ఫోర్ట్ నైట్ జైలులో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడి జైలులో.. 29 ఏళ్ల డైసీలింక్ మహిళ ఖైదీగా 2022 నుంచి జైలులో ఉన్నట్లు తెలుస్తొంది.
అదేవిధంగా.. పక్క గదిలో.. జాన్ డెబాస్ అనే 24 ఏళ్ల యువకుడు ఉంటున్నాడంట. అయితే.. వీరి ఇద్దరి గదులకు మధ్యలో ఎయిర్ కండీషన్ వెంటిలేషన్ ఉందంట. అదే విధంగా దీని నుంచి రెండు గదుల్లో ఉన్న వారు.. మాట్లాడుకొవచ్చరి తెలుస్తొంది. అయితే.. జాన్ డెబాస్ మాత్రం... డైసీతో తన పర్సనల్ లైఫ్..ఎందుకు జైలుకి వచ్చాడో చెప్పి బాధపడ్డాడంట. దీంతో ఇద్దరి మనస్సులు కలిసినట్లు తెలుస్తొంది. ఇలా ప్రతిరోజు మాట్లాడుకునే వారంట. ఇద్దరి మధ్య లవ్ ఎఫైర్ స్టార్ట్ అయ్యిందంట. ఈ నేపథ్యంలో జాన్ డెబాస్ తనకు తండ్రి కావాలని ఉందని డైసీతో చెప్పాడంట.
తన ప్రియుడి కోరిక ఎలాగైన తీర్చాలని డైసీ ఒక ప్లాన్ చేసిందంట. వీరి ఇద్దరి గదికిమధ్య ఒక రంద్రం ఉందంట. డైసీ గది నుంచి చిన్న రంధ్రం ఉందంట. దీని నుంచి ఏది వేసిన నేరుగా.. జాన్ డెబాస్ గదిలోకి వెళ్లిపోతుందంట. అప్పుడు.. డైసీ ప్రతిరోజు తన బెడ్ షీట్ కు ఒక రాయి కట్టి..ప్రియుడి గదిలో వేసేదంట. అతను తన ఒక ప్లాస్టిక్ కవర్ లో స్పెర్మ్ లను నింపి ఆ బెడ్ షిట్ కు కట్టి ఉంచేవాడంట. దాన్ని ఆమె మరల వెనక్కు తీసి తన యోనీలో ఇంజెక్ట్ చేసుకునేదంట.
ఇలా ప్రతిరోజు ఐదు సార్లు స్మెర్మ్ ను పంపడం, ఆమె తన యోనీలో ఇంజెక్ట్ చేసుకునేదంట.ఈ నేపథ్యంలో ఆమె గర్భం దాల్చిందంట. అంతే కాకుండా.. కొన్ని నెలలకు పండంటి మగ బిడ్డకు కూడాజన్మనిచ్చిందంట. అయితే.. ఈ విషయం తెలుసుకుని జైలు అధికారులు మాత్రం తొలుత జుట్టులు పీక్కున్నారంట.
ఆ తర్వాత ల్యాబ్ లో బాబు తండ్రి ఎవరో అని టెస్టులు కూడా చేయించారంట. దీంతో జాన్ డెబాస్ అనితెలిందంట. ఈ క్రమంలో అక్కడి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారంట. ఇలాంటి ఘటనలు జరిగేందుకు.. వందకు ఐదు శాతం మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పారంట. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.