shutdown: అలా చేస్తే దేశం నాశనమే.. బిల్ గేట్స్
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం సృష్టిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాప్తిపై మాట్లాడుతూ.. పది వారాల పాటు అన్నీ రకాల సముదాయాలను కఠినంగా అమలు చేయాలని, లేకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారు. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో ది వాషింగ్టన్ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణపై
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం సృష్టిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాప్తిపై మాట్లాడుతూ.. పది వారాల పాటు అన్నీ రకాల సముదాయాలను కఠినంగా అమలు చేయాలని, లేకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారు. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో ది వాషింగ్టన్ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణపై వాదోపవాదాలు సరికాదని దేశవ్యాప్త షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, చాలా ప్రాంతాల్లో బీచ్ లు, రెస్టారెంట్లు అందుబాటులోనే ఉన్నాయని, ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారని అన్నారు.
Read Also: కోలుకున్న వాళ్ల ప్లాస్మాను సేకరించి కరోనా పాజిటివ్ రోగులకు ఎక్కించే వైద్యం
ఇప్పటికైనా తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టేంత వరకూ షట్ డౌన్ చేయాలని, తద్వారా సంక్రమణను అదుపులో ఉంచవచ్చని ఆయన పేర్కొన్నారు. కనిష్టంగా 10 వారాల పాటు షట్ డౌన్ ను అమలు చేయాలని దేశాక్షుడు ట్రంప్ కు బిల్ గేట్స్ కు సూచించారు.
Read also : లాక్‌డౌన్ విషయంలో కేంద్రం సోనియా గాంధీ ఫైర్
కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావడానికి గరిష్టంగా 18 నెలల సమయం అవసరమని భావిస్తున్నప్పటికీ, త్వరితగతిన వాక్సిన్ ను తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Read also : ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లపై రైల్వే శాఖ క్లారిటీ