కరోనా వైరస్ మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడిస్తోంది. అమెరికాలో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID19 cases In USA) 4 మిలియన్లు (40 లక్షలకు) చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదవుతున్నాయి. IPL 2020: ఐపీఎల్ ప్రారంభం ఎప్పుడో తెలుసా?



గడిచిన 24 గంటల్లో అమెరికాలో 76 వేల 570 (76,570) కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో 1,225 మంది మరణించడం ఆ దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికాలో తాజా కరోనా వివరాలను జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ అందిస్తోంది.  జబర్దస్త్ యాంకర్ Anasuya లేటెస్ట్ ఫొటోలు   
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్