Sreemukhi: హాట్ క్లీవేజ్ షోతో మరోసారి రెచ్చిపోయిన శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్ గా తనదైన శైలిలో ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది.    అంతేకాదు యాంకర్‌గా త‌న‌ కంటూ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రెజెంట్ ఓ వైపు సినిమాలు.. మర్వైపు ప్రోగ్రామ్స్ తో అలరిస్తోన్న ఈ భామ.. వీలైనపుడల్లా స్కిన్ షోతో సోషల్ మీడియాను హీట్ ఎక్కించడం శ్రీముఖి మార్క్ స్టైల్ అని చెప్పాలి.

1 /5

శ్రీముఖి టీవీ యాంక‌ర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ప్రస్తుతం సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే సైడ్ క్యారెక్టర్స్ తో  సత్తా చూపెడుతోంది.

2 /5

ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది శ్రీముఖి. అంతేకాదు వీలైనపుడల్లా సామాజిక మాధ్యమాల్లో  తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

3 /5

నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచి శ్రీ‌ముఖి ర‌చ్చ లేపింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.

4 /5

లాస్ట్ ఇయర్  మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు ఒరిగిందేమి లేదు.

5 /5

  శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  అట. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.  దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.