China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం..17 మంది సజీవ దహనం..!
China Fire Accident: సిరియా, బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదాలు మరవకముందే..మరో ఘటన చోటుచేసుకుంది. మృత్యుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
China Fire Accident: చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో 17 మంది అగ్నికి ఆహుతైయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య చైనా చాంగ్‌చున్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అందులోని వారంతా పరుగులు తీశారు. పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
[[{"fid":"246734","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చాంగ్‌చున్‌లోని న్యూ ఏరియా ఇండస్ట్రియల్ జోన్‌లో ఈఘటన జరిగినట్లు జోన్ మేనేజ్‌మెంట్ కమిటీ సోషల్ మీడియాలో ప్రకటించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఐతే ఘటనపై పలు అనుమానాలు కల్గుతున్నాయి. ఇందులో ఉగ్ర కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు..కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
[[{"fid":"246736","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"246738","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
Also read:ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో యువ మిస్టర్ 360 జోరు..తాజా స్థానం ఎంతంటే..!
Also read:Visaka Railway Zone: విశాఖ కేంద్రంగానే రైల్వే జోన్..కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి