International Tea Day 2022: ఏ ఇళ్లైన ప్రతి రోజు టీతోనే ప్రారంభమైతుంది. చాలా మంది టీ అంటే ఇష్టపడతారు. అది పాల టీ అయినా, గ్రీన్ టీ అయినా, బ్లాక్ టీ అయినా, మరేదైనా ఇష్టపడి తాగుతుంటారు. చాలా మంది టీ తాగని వ్యక్తులుఈ రోజు తాగడానికి ఇష్టపడతారు. ఎందుకని అనుకుంటున్నారా..! ఈ రోజు అంతర్జాతీయ టీ దినోత్సవం(International Tea Day 2022). చాలా మంది టీ తాగని వారు ఈ రోజు టీ తాగడతారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టీ దినోత్సవాన్ని(International Tea Day 2022)ప్రపంచవ్యాప్తంగా మే 21వ తేదీన జరుపుకుంటారు. ఇంతకుముందు ఈ దినోత్సవాన్ని డిసెంబర్ 15న జరుపుకునేవారు. తర్వాత క్రమంగా మే 21న జరుపుకోవడం ప్రారంభించారు. అయితే ఈ టీ దినోత్సవం వెనకున్న చరిత్ర చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..


అంతర్జాతీయ టీ దినోత్సవం చరిత్ర:


అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని 2005 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. పూర్వం తేయాకు రైతులు డిసెంబర్ 15న జరుపుకునేవారు. కానీ ఈ దినోత్సవాన్ని 2015 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి(United Nation) యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(Food and Agriculture Organization) గుర్తించి.. అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలనే ప్రతిపాదన తీసుకు వచ్చింది. 21 డిసెంబర్ 2019, మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవంగా జరుపుకునే వారు.. ఆ తర్వాత 2020 మే 21న మొదటిసారిగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుంచి మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.


అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత:


టీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. టీ తాగడం వల్ల వచ్చే లాభాలను, దాని ప్రధాన్యతను అందరు తెలుసుకోవడానికి ఈ రోజన టీ దినోత్సవాన్ని జరుపుకుంటారని పలు దేశాల ప్రతినిధులు తెలిపారు.


Also Read: Radish side effects: ముల్లంగిని తినడం మంచిదేనా..? మీరు దీనిని క్రమం తప్పకుండా తింటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోండి..!!


Also Read: High Cholesterol: ఈ 4 లక్షణాలు కొలెస్ట్రాల్ పెరిగుదలను సూచిస్తాయి..ఇవి పెరిగితే గుండెపోటు తప్పదు.!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి