Japan Space Strategy: జపాన్ మరోసారి గేమ్ మార్చడానికి నిర్ణయించుకుంది. ఈసారి అది అంతరిక్షంలో ఆట తీరును మార్చనుంది.  స్థానిక  క్యోటో విశ్వవిద్యాలయం సహాకారంతో ఈ అద్భుతం చేయడానికి పూనుకుంది. త్వరలో సౌరకుటుంబంలో జపాన్ తయారు చేసిన కలపతో తయారు చేసిన ఉపగ్రహాలు సంచరించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Prison ATM: బీహార్ జైలులో ఏటీఎం..ఖైదీలు ఇక డబ్బు తీసుకోవచ్చు!


హఠాత్తుగా జపాన్ (Japan) ఇలాంటి కొత్త ఆలోచన చేయడానికి గల కారణం ఏంటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని మీలో చాలా మంది ఆలోచించే అవకాశం ఉంది. దానికి కారణం అంతరిక్షంలో ఒక శాటిలైట్ పనికాలం ముగిస్తే దాన్ని అంతరిక్షంలోనే  పేల్చివేస్తారు. తరువాత అది అంతరిక్షంలోనే తిరుగుతూ తరువాత అవి భూవాతావరణంలోకి ప్రవేశిస్తాయి. లేదా ఇతర ఉపగ్రహాలను ఢీకొట్టే ప్రమాదం ఉంటుంది.



Also Read | River in Thar: 2 లక్షల సంవత్సరాల ముందు ఎండిపోయిన నది జాడ దొరికింది


అదే కలపతో చేసిన ఉపగ్రహం పని ముగిసిన తరువాత అది అంతరిక్షంలో (Space) దగ్ధం అవుతుంది. ఎలాంటి హానికారక రసాయనాలు విడుదల చేయకుండా అవి నాశనం అయిపోతాయి. శకలాల వల్ల ఇతర ఉపగ్రహాలకు ప్రమాదం పొంచి ఉండదు. దాంతో పాటు అవి భూమిపైకి చేరే అవకాశం కూడా ఉండదు. ఈ కొత్త ప్రాజెక్టును 2023లోపు పూర్తి చేయాలి అని జపాన్ ప్లాన్ చేస్తోంది.


చదవండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook