Ramayana The Legend Of Prince: భారతీయులకు రామాయణానికి విడదీయరాని అనుబంధం ఉంది. రామాయణం పై తెలుగు సహా భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలొచ్చాయి. రామాయణ ఇతిహాసంపై ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈ కోవలో మరో సినిమా రాబోతుంది. అది కూడా యానిమేషన్ రూపంలో... దానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Scissor Missing Flights Cancelled: ఒక చిన్న కత్తెర కలకలం రేపింది. విదేశాలకు వెళ్లాల్సిన విమానాలన్నిటిని ఆపేసింది. కత్తెర కారణంగా భారీగా విమానాలు రద్దయిన సంఘటన వైరల్‌గా మారింది.
Top Indebted Countries In 2024 List Of IMF Report: సాధారణ మానవుడు నుంచి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కూడా అప్పు చేయకుండా ఉండలేడు. అలాగే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అప్పులేకుండా బతకలేవు. పేద దేశాలే అనుకుంటే అగ్రరాజ్యాలు.. సంపన్న దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత అప్పులు ఉన్న దేశాలో తెలుసుకోండి.
Japan Tsunami Warning : ఈరోజు దక్షిణ జపాన్‌లోని క్యుషు ద్వీపంలో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత 7.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. వివరాలు తెలియాల్సి ఉంది. జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు జపాన్ దక్షిణ జపాన్‌లో భారీ భూకంపం ప్రకంపనాలు ఏర్పడ్డాయి.
Vinesh Phogat Enters Semi Final In Paris Oympics: విశ్వవిఖ్యాత ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలనం సృష్టించారు. ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ యె సుసాకిని చిత్తు చేసి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. అనంతరం క్వార్టర్స్‌లోనూ సత్తా చాటి వినేశ్ ఫొగాట్ సెమీస్‌లోకి ప్రవేశించారు. పతకానికి ఒక్క అడుగు దూరంలో వినేశ్ నిలిచారు.
Salaar: ప్రస్తుతం తెలుగులో బడా హీరోల ప్యాన్ ఇండియా చిత్రాలకు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. బాహుబలి పుణ్యామా అని విదేశీ ప్రేక్షకులకు కూడా మన సినిమాల అంటే మోజు ఏర్పడింది. ఇక జపాన్ దేశంలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.ఇప్పటికే అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమా యేడాదికి పైగా నడించి సంచలనం రేపింది. తాజాగా ప్రభాస్ ‘సలార్’ జపాన్ లో విడుదలై వీర విహారం చేస్తోంది.
Electric Air Copters: మనకు రెక్కలు వచ్చి ఆకాశంలో విహరిస్తే ఎంత బాగుంటుంది అని ఊహించుకుంటుంటాం. అలాంటి కలను కొద్దిగా నెరవేర్చేందుకు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకి ముందుకువచ్చింది. గాల్లో ఎగిరే కార్లను తయారుచేయడానికి సిద్ధమైంది.
Japan Earthquake Updates: జనవరి 01న జపాన్‌లో సంభవించిన భూకంపాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. తాజాగా ఈ ఘటనపై గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ స్పందించారు.
Karthi 25th film : కార్తీ 25వ సినిమాగా వచ్చిన జపాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ చిత్రం తనకు చాలా పేరు తీసుకొస్తుందని ఎంతో నమ్మకంతో విపరీతమైన ప్రమోషన్లు చేశాడు కార్తీ. కానీ అవి కూడా ఈ సినిమాని కాపాడలేకపోయాయి.
Japan movie review : ఎక్కువగా వైవిధ్యమైన చిత్రాలను చేసే హీరో కార్తీ ప్రస్తుతం మన ముందుకి జపాన్ సినిమాతో వచ్చాడు. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. కార్తి కెరీర్లో 25వ సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం లో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించింది. మరి ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ట్విట్టర్ లో ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..
Nani: స్వయంకృషితో తెలుగులో గొప్ప పేరు తెచ్చుకున్న హీరోల్లో నాని ఒకరు. సినిమాలలో క్లాప్ బాయ్ గా చేస్తూ ఆ తరువాత చిన్న చిన్న సినిమాలు చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో లెవెల్ కి చేరుకున్నారు ఈ హీరో. అలాంటి నాని గురించి తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. మరి ఆయన ఏమి అన్నారు ఒకసారి చూద్దాం..
2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారనుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ తాజా నివేదికలో పేర్కొంది. జపాన్ అధిగమించి.. భారత్ ముందుకు వెల్లండిందని సమాచారం. ఆ వివరాలు..
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. హిరోషిమా అణుదాడిలో మరణించివారికి ఆయన నివాళులు అర్పించారు. రెండోరోజు జపాన్ పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
Japanese Man who raped, killed, ate woman Died: ప్యారిస్‌లో తాను చేసిన అతి కిరాతక హత్యను, నేరాన్ని ఇస్సీ సగవ దాచిపెట్టలేదు. 'ఇన్ ది ఫాగ్' అనే నవల రాసి.. ఆ నవల రూపంలో ఒళ్లు గగుర్పొడిచే ఆ హత్యాచారం, నరమాంసాన్ని భక్షించడం వంటి ఘోరాలన్నింటిని ప్రస్తావించాడు.
దర్శకధీరుడు రాజమౌలి డైరెక్షన్లో వచ్చిన RRR మూవీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ ఇంకా తగ్గడం లేదు. దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించినా ఈ మూవీ.. విడుదులైన అన్ని భాషల్లోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జపాన్‌లోనూ శుక్రవారం రిలీజ్ అయితే. అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌తో పాటు రాజమౌళి జపాన్ వెళ్లారు.
RRR Promotions at Japan: జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా ఈ శుక్రవారం విడుదల కానున్న క్రమంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఆ వివరాల్లోకి వెళితే
Viral Video, Japan school girls dance to kala chashma song. కత్రీనా కైఫ్ నటించిన 'బార్ బార్ దేకో' సినిమాలోని 'కాలా చష్మా' పాటకు జపాన్ అమ్మాయిలు అద్భుతంగా స్టెప్పులు వేశారు.
Pm Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఫుమియా కిషిదాతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
PM Narendra Modi: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణం పట్ల ప్రపంచ దేశాలన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అబే అంతిమ సంస్కారాలలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. షింజో అబేతో ఉన్న తన స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.