మాస్కో: ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకొచ్చేది తామేనంటూ రష్యా మరోసారి ప్రకటించింది. కరోనా టీకా (Russia COVID-19 Vaccine)ను ఆగస్టు 12వ తేదీలోగా విడుదల చేయనున్నట్లు రష్యా చెబుతోంది. రష్యాకు చెందిన గామాలెయ ఇన్‌స్టిట్యూట్‌, రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా ఈ టీకాను రూపొందిస్తున్నాయి.  డ్రగ్ రెగ్యూలేటర్ల నుంచి అనుమతి లభిస్తే సాధ్యమైనంత త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’ ఒక కథనం ప్రచురించింది. మీ ఆరోగ్యం కోసం ఈ Health Tips పాటించండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్19 వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించిన ఎలాంటి ఫలితాలను విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మనుషులపై ప్రయోగదశలో భాగంగా జులై 27న ఐదుగురు వాలంటీర్లకు రష్యా దేశ వైరాలటీ ఇన్‌స్టిస్టూట్ ఈ టీకాను ఇవ్వగా.. ప్రస్తుతానికి ఏ అనారోగ్య సమస్యలను ఎదుర్కోలేదని తెలిపింది. కరోనాకు టీకాను అతి త్వరగా తీసుకురావాలన్న యోచనతో ఆరోగ్య ప్రమాణాలను రష్యా పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...


రష్యా కరోనా టీకా (Corona Vaccine) చివరి దశ ట్రయల్స్ పూర్తికాకముందే త్వరగా కోవిడ్19 వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తెస్తామని ప్రకటనలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా మెడిసిన్ రూపకల్పన విషయంతో తమకు తోచిన సాయాన్ని అందిస్తామని, అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించి టీకాను తయారు చేస్తున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. Photos: బుల్లితెర రారాణి అంకితా లోఖాండే.. 


 వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్