Russia Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. తతర్‌స్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం(Russia Plane Crash)సంభవించింది. తతర్‌స్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో 23 మంది ఉన్నట్టు సమాచారం. పారాచ్యూట్ జంపర్లతో ఎల్ 410 విమానం గాల్లోకి ఎగిరిన కాస్సేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఆగస్టు 12వ తేదీన తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఇటీవల హెలీకాప్టర్ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Also read: Congo Boat Capsize: కాంగో నదిలో ఘోర పడవ ప్రమాదం...100 మంది మృతి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook