గొర్రెపిల్లల ధర సాధారణంగా వేల రూపాయల్లో ఉంటుందని తెలిసిందే. కొన్ని రకాల గొర్రెలకైతే లక్ష వరకు చెల్లిస్తారు. అయితే పైన ఫొటోలో ఉన్న గొర్రె ధర తెలిస్తే గొర్రెల నోరెళ్లబెడతారు. ఈ గొర్రెపిల్ల ఏకంగా రూ.3.6 కోట్లకు వేలంలో అమ్ముడు పోయింది. దీంతో ప్రపంచంలోనే అతి ఖరీదైన గొర్రెపిల్ల (Worlds Most Epensive Sheep)గా ఇది తన పేరిట రికార్డులు లిఖించుకుంది. CSK: సురేష్ రైనా ఎక్కువేం కాదు: సీఎస్కే ఓనర్ శ్రీనివాసన్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెక్సెల్ జాతికి చెందిన ‘డబుల్‌ డైమండ్‌’ (Texel bred double diamond Sheep) అనే 6 నెలల గొర్రెపిల్లను యూకేలోని లానార్క్‌లో జరిగిన వేలానికి తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన వేలంలో ఏకంగా 3లక్షల 67వేల 500 పౌండ్లు లేక 4 లక్షల 90 వేల 651 అమెరికన్ డాలర్లకు ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ గొర్రెపిల్లను వేలంపాటలో సొంతం చేసుకున్నారు.  Samantha Pregnant: అప్పుడే గర్భవతి అయ్యాను.. కానీ: సమంత


నెదర్లాండ్ తీరంలో మాత్రమే టెక్సెల్ జాతి గొర్రెలు దొరుకుతాయని, అందులో డబుల్ డైమండ్ రకం చాలా అరుదట. వీటి ఉన్నికి డిమాండ్ ఎక్కువ, అతి తక్కువ కొవ్వు కలిగి ఉంటాయి. చాలా ఇష్టంగా వీటిని తింటారు. బంగారు వర్ణంలో ఉన్నితో వీరికి అధిక ప్రయోజనం. హోషియరీ యార్న్‌ అనే దారం తయారుచేస్తారు. 8 మంది దీన్ని కొనుగోలుచేయాలని చూశరట. కానీ ధర చూసి దిమ్మతిరిగి వెనక్కి తగ్గారు. చివరికి ముగ్గురు వ్యక్తులు కలిస్తే తప్ప రూ.3.6కోట్లకు ఈ గొర్రెపిల్లను సొంతం చేసుకోలేకపోయారు. ​Chess Olympiad: 96 ఏళ్లలో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత్ 
Health Tips: కరోనా సమయంలో ఒత్తిడిని జయించాలి.. ఎందుకంటే 
Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..! 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి