AP elections 2024: ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఎన్నికల ఫలితాల వివరాలు ఫైనల్ గా ఒక్కొక్కటిగా బయటకి వచ్చేస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభం అవ్వడంతో.. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది. మరి 175 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు? అలానే వాళ్ళల్లో గెలిచిందెవరు? ఓడిందెవరు ? అనే వివరాలు మీకోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజమహేంద్రవరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఓడింది:  వైసిపి అభ్యర్థి వేణుగోపాలకృష్ణ


మంగళగిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి నారా లోకేష్
ఓడింది: వైసిపి అభ్యర్థి మురుగుడు లావణ్య


ఉండి: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి రఘురామకృష్ణ రాజు 
ఓడింది: వైసిపి అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు 


ఆచంట: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి పితాని సత్యనారాయణ 
ఓడింది: వైసిపి అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు 


భీమవరం:


గెలిచింది: జనసేన అభ్యర్థి పులపర్తి ఆంజనేయులు 
ఓడింది: వైసిపి అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్


చింతలపూడి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి సొంగా రోషన్
ఓడింది: వైసిపి అభ్యర్థి కంభం విజయరాజు


బాపట్ల: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి వేగేశ్న నరేంద్రకుమార్
ఓడింది: వైసిపి అభ్యర్థి కోన రఘుపతి


గోపాలపురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజు
ఓడింది: వైసిపి అభ్యర్థి తానేటి వనిత


నరసాపురం:


గెలిచింది: జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్
ఓడింది: వైసిపి అభ్యర్థి నాగరాజ వరప్రసాదరాజు


ఏలూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ 
ఓడింది: వైసిపి అభ్యర్థి ఆళ్ళ నాని 


ఉరవకొండ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్
ఓడింది: వైసిపి అభ్యర్థి వై విశ్వేశ్వర రెడ్డి


రాజానగరం:


గెలిచింది: జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ
ఓడింది: వైసిపి అభ్యర్థి జక్కంపూడి రాజా


అనంతపురం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి వెంకట్రామి రెడ్డి


కమలాపురం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి 
ఓడింది: వైసిపి అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి 


కడప:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి 
ఓడింది: వైసిపి అభ్యర్థి అంజాద్ బాషా


తణుకు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 


తాడేపల్లిగూడెం:


గెలిచింది: జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణ


మైలవరం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి ఎస్ తిరుపతి రావు 


రాప్తాడు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి పరిటాల సునీత 
ఓడింది: వైసిపి అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి 


సత్తెనపల్లి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు 


పార్వతీపురం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి బోనెల విజయ్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి అలజంగి జోగారావు 


మాచర్ల:


గెలిచింది: టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి 
ఓడింది: వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 


పిఠాపురం:


గెలిచింది: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి వంగా గీత 


కళ్యాణదుర్గం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు 
ఓడింది: వైసిపి అభ్యర్థి తలారి రంగయ్య 


సాలూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి 
ఓడింది: వైసిపి అభ్యర్థి పీడిక రాజన్న దొర


డోన్: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి సూర్య ప్రకాశ్ రెడ్డి 
ఓడింది: వైసిపి అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్


గుంటూరు:


గెలిచింది: టీడీపీ అభ్యర్థి మహ్మద్ నజీర్
ఓడింది: వైసిపి అభ్యర్థి నూరి ఫాతిమా షేక్


మైదుకూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 
ఓడింది: ఓడింది రఘురామిరెడ్డి శెట్టిపల్లి


చీపురుపల్లె:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కల వెంకటరావు కిమిడి 
ఓడింది: వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ 


నరసన్నపేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బగ్గు రమణమూర్తి 
ఓడింది: వైసిపి అభ్యర్థి కృష్ణ దాస్ ధర్మన 


విశాఖపట్నం వెస్ట్: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి పి జి వి ఆర్ నాయుడు 
ఓడింది: వైసిపి అభ్యర్థి అదరి ఆనంద్ కుమార్ 


పాయకరావు పేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అనిత వంగలపూడి 
ఓడింది: వైసిపి అభ్యర్థి జోగులు కంబల 


తుని:


గెలిచింది: టిడిపి అభ్యర్థి దివ్య యనమల 
ఓడింది: వైసిపి అభ్యర్థి దదిశెట్టి రాజా 


ప్రత్తిపాడు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి వరుపుల సత్యప్రభ
ఓడింది: వైసిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు 


పెద్దాపురం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి చినరాజప్ప నిమ్మకాయల 
ఓడింది: వైసిపి అభ్యర్థి ధవళూరి దొరబాబు 


మండపేట: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి జోగేశ్వరరావు 
ఓడింది: వైసిపి అభ్యర్థి తోట త్రిమూర్తులు 


రాజమండ్రి సిటీ: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి అది రెడ్డి శ్రీనివాస్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి మర్గానీ భరత్ రామ్


రాజమండ్రి రూరల్: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 
ఓడింది: వైసిపి అభ్యర్థి గోపాలకృష్ణ చెల్లుబోయిన


రంపచోడవరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మిర్యాల శిరీష దేవి 
ఓడింది: వైసిపి అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి 


కొవ్వూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 
ఓడింది: వైసిపి అభ్యర్థి తలారి వెంకట రావు


పాలకొల్లు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు 
ఓడింది: వైసీపీ అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు 


పలమనేరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అమరనాథరెడ్డి 
ఓడింది: వైసిపి అభ్యర్థి వెంకట గౌడ 


పూతలపట్టు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మురళీమోహన్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి సునీల్ కుమార్ 


చిత్తూరు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మో
ఓడింది: వైసిపి అభ్యర్థి విజయానంద రెడ్డి 


నెల్లూరు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి థామస్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి కృపా లక్ష్మి 


సత్యవేడు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం 
ఓడింది: వైసిపి అభ్యర్థి నూక తోటి రాజేష్ 


కదిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి మక్బూల్ 


పుట్టపర్తి: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి 
ఓడింది: వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 


పెనుకొండ: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి సవిత
ఓడింది: వైసిపి అభ్యర్థి ఉష శ్రీ చరణ్ 


శింగనమల:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బందరు శ్రావణి శ్రీ
ఓడింది: వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు


పులివెందుల: 


గెలిచింది: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 
ఓడింది: టిడిపి అభ్యర్థి ఏం రవీంద్రనాథ్ రెడ్డి 


రాజంపేట: 


గెలిచింది: వైసిపి అభ్యర్థి ఆకేపాటి అమర్ నాథరెడ్డి
ఓడింది: టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం 


హిందూపురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 
ఓడింది: వైసిపి అభ్యర్థి టీ ఎన్ దీపిక


పలాస:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గౌతు శిరీష 
ఓడింది: వైసిపి అభ్యర్థి అప్పలరాజు సీదిరి


 


అద్దంకి: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి చిన్న హనిమిరెడ్డి పనెం 


ఆదోని:


గెలిచింది: బిజెపి అభ్యర్థి డాక్టర్ పార్థ సారధి వాల్మీకి 
ఓడింది: వైసిపి అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి


ఆళ్లగడ్డ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి చిన్న హనిమిరెడ్డి పనెం 


ఆదోని:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అఖిల ప్రియ భూమా
ఓడింది: వైసిపి అభ్యర్థి బ్రిజేంద్ర రెడ్డి గంగుల


ఆలూరు:


గెలిచింది: వైసిపి అభ్యర్థి బూసినే విరూపాక్షి
ఓడింది: టిడిపి అభ్యర్థి వీరభద్ర గౌడ్


ఆమదాలవలస:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కూన రవి కుమార్
ఓడింది: వైసిపి అభ్యర్థి తమ్మినేని సీతారామ్ 


అమలాపురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ఐతబాతుల ఆనంద్ రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి విశ్వరుపు పినిపే


అనకాపల్లి:


గెలిచింది: జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ
ఓడింది: వైసిపి అభ్యర్థి భరత్ కుమార్


అనపర్తి:


గెలిచింది: బిజెపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి
ఓడింది: వైసీపీ అభ్యర్థి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి


అరకు: 


గెలిచింది: వైసిపి అభ్యర్థి రేగం మత్స్యలింగం
ఓడింది: బిజెపి అభ్యర్థి రాజారావు పంగి


ఆత్మకూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి రామనారాయణ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి విక్రమ్ రెడ్డి


అవనిగడ్డ:


గెలిచింది: జనసేన అభ్యర్థి బుద్ధ ప్రసాద్ మండలి
ఓడింది: వైసిపి అభ్యర్థి రమేష్ బాబు సింహాద్రి


బద్వేల్:


గెలిచింది: వైసిపి అభ్యర్థి దాసరి సుధ 
ఓడింది: బిజెపి అభ్యర్థి బొజ్జ రోషన్న


బనగానపల్లె:


గెలిచింది: టిడిపి అభ్యర్థి జనార్ధన రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి కాటసాని రామిరెడ్డి


భీమిలి: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గంట శ్రీనివాస రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాస రావు


బొబ్బిలి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి రంగారావు
ఓడింది: వైసిపి అభ్యర్థి అప్పలనాయుడు సంబంగి


చంద్రగిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మణి ప్రసాద్ పుల్లివర్తి
ఓడింది: వైసిపి అభ్యర్థి మోహిత్ రెడ్డి


చీరాల:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మల కొండయ్య
ఓడింది: వైసిపి అభ్యర్థి కారణం వెంకటేష్చిత్తూ


చిత్తూరు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గురజాల జగన్ మోహన్
ఓడింది: వైసిపి అభ్యర్థి విజయనంద రెడ్డి


చోడవరం: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి సన్యాసి రాజు 
ఓడింది: వైసిపి అభ్యర్థి ధర్మ శ్రీ


దర్శి:


గెలిచింది: వైసిపి అభ్యర్థి శివ ప్రసాద్ రెడ్డి
ఓడింది: టిడిపి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి


దెందులూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్
ఓడింది: వైసిపి అభ్యర్థి చౌదరి కోతారు


ధర్మవరం:


గెలిచింది: బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్
ఓడింది: వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి


ఎచ్చెర్ల:


గెలిచింది: బిజెపి అభ్యర్థి ఈశ్వర రావు నడుకుడిటి
ఓడింది: వైసిపి అభ్యర్థి కిరణ్ కుమార్ గొర్లె


గజపతి నగరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి  కొండపల్లి శ్రీనివాస్
ఓడింది: వైసిపి అభ్యర్థి అప్పలనర్సయ్య బొచ్చ


గాజువాక: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి పళ్ళ శ్రీనివాస రావు 
ఓడింది: వైసిపి అభ్యర్థి అమర్నాథ్ గుడివాడ


గన్నవరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి వంశీ వల్లభనేని


గన్నవరం ఎస్ సీ: 


గెలిచింది: జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ
ఓడింది: వైసిపి అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల రావు


గిద్దలూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అశోక్ రెడ్డి ముతుముల 
ఓడింది: వైసిపి అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి


గుడివాడ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము
ఓడింది: వైసిపి అభ్యర్థి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు


గుంతకల్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గుమ్మనూర్ జయరాం
ఓడింది: వైసిపి అభ్యర్థి వెంకట రామ రెడ్డి


గుంటూరు ఈస్ట్: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి గల్ల మాధవి
ఓడింది: వైసిపి అభ్యర్థి నూరి ఫాతిమా షేక్


గురజాల:


గెలిచింది: టిడిపి అభ్యర్థి యరపతినేని శ్రీనివాస రావు 
ఓడింది: వైసిపి అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి


ఇచ్ఛాపురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బెందాళం అశోక్ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి పిరియా విజయ


జగ్గంపేట: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి తోట నరసింహం


జగ్గయ్యపేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి రాజగోపాల్ శ్రీరామ్ 
ఓడింది: వైసీపీ అభ్యర్థి ఉదయభాను


జమ్మలమడుగు:


గెలిచింది: బిజెపి అభ్యర్థి ఆదిరాయణ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి


కడప:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డప్ప
ఓడింది: వైసిపి అంజత్ భాషా 


కైకలూరు:


గెలిచింది: బిజెపి అభ్యర్థి కామినేని శ్రీనివాస్
ఓడింది: దూలం నాగేశ్వర రావు


కాకినాడ సిటీ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి వనమడి వెంకటేశ్వర రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి


కాకినాడ రూరల్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి కురసాల కన్న బాబు


కందుకూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి మధు సూధన్ రావు


కనిగిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి ముక్కు
ఓడింది: వైసిపి అభ్యర్థి దద్దాల నారాయణ 


కోడుమూరు


గెలిచింది: టిడిపి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి
ఓడింది: వైసిపి అభ్యర్థి ఐదిములపు సతీష్


కోడూరు: 


గెలిచింది: జనసేన అభ్యర్థి ఆరవ శ్రీధర్
ఓడింది: వైసిపి అభ్యర్థి దద్దాల నారాయణ


కొండపి: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి బలవీరాంజనేయ స్వామి
ఓడింది: వైసిపి అభ్యర్థి ఐదిములపై సురేష్


కొత్తపేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి  బండారు సత్యానంద రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి


కోవూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ప్రశాంతి రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్


కుప్పం:


గెలిచింది: టిడిపి అధినేత చంద్రబాబు ఓడింది: వైసిపి అభ్యర్థి కె ఆర్ జే భరత్


కర్నూలు: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి టీ జి భరత్
ఓడింది: వైసిపి అభ్యర్థి ఇంతియాజ్


కురుపం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి జగదీశ్వరీ తొయక 
ఓడింది: వైసిపి అభ్యర్థి పాముల పుష్ప శ్రీవాణి 


మచిలీపట్నం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కొల్లు రవీంద్ర
ఓడింది: వైసిపి అభ్యర్థి పెర్ని కృష్ణమూర్తి


మొదకిసార:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ఏం ఎస్ రాజు
ఓడింది: వైసిపి అభ్యర్థి ఇరాలకప్ప


మదనపల్లి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి షాజహాన్ భాషా
ఓడింది: వైసిపి అభ్యర్థి నిసార్ అహ్మద్


మోదుగుల: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి బండారు సత్యనారాణమూర్తి 
ఓడింది: వైసిపి అభ్యర్థి అనురాధ


మార్కాపురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి అన్న రాంబాబు


ముమ్మిడివరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు
ఓడింది: వైసిపి అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్


మైలవరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి వంకట సృష్ణ ప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి తిరుపతిరావు సర్ణాల


నగరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి భను ప్రకాష్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి ఆర్ కే రోజా


నందిగామ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్య
ఓడింది: వైసిపి అభ్యర్థి మొండికోట జగన్ మోహన్ రెడ్డి


నంది కొట్కూర్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి జయసూర్య
ఓడింది: వైసిపి అభ్యర్థి ధర సుధీర్


నంద్యాల: 


గెలిచింది: టిడిపి అభ్యర్థి మొహమ్మద్ ఫరూక్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి శిల్పా రవి 


నరసరావు పేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అరవింద బాబు చదలవాడ
ఓడింది:  వైసిపి అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి


నర్సీపట్నం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అయ్యన్నపాత్రుడు చింతకాయల
ఓడింది: ఉమా శంకర్ గణేష్


నెల్లూరు సిటీ:


గెలిచింది: నారాయణ పొంగురీ
ఓడింది: వైసిపి అభ్యర్థి ఖలీల్ అహ్మద్


నిడదవోలు:


గెలిచింది: జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్


ఓడింది: వైసిపి అభ్యర్థి శ్రీనివాస నాయుడు


నూజివీడు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కొలుసు పర్త సారథి
ఓడింది: వైసిపి అభ్యర్థి వెంకట ప్రతాప్ అప్పారావు


ఒంగోలు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి బలినేని శ్రీనివాస్ రెడ్డి


పామర్రు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కుమార్ రాజా వర్ల
ఓడింది: వైసిపి అభ్యర్థి అనిల్ కుమార్ కైలె 


పన్యం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గౌరు చరిత రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి కాటసాని రామ భూపాల్ రెడ్డి


పరుచూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ఎల్లూరి సాంబశివ రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి యాదం బాలాజీ


పత్తికొండ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి శ్యామ్ కుమార్
ఓడింది: వైసిపి అభ్యర్థి కంగటి శ్రీదేవి


పాయకారావు పేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అనిత వంగల పూడి
ఓడింది: వైసిపి అభ్యర్థి జోగులు కంబల


పెదకూరపాడు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్
ఓడింది: వైసిపి అభ్యర్థి నంబూరు శంకర్ రావు


పెద్దన:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి ఉప్పల రమేష్


పెనమలూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బోడే ప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి జోగి రమేష్


పెందుర్తి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు
ఓడింది: వైసిపి అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్


పీలేరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి నల్లారి కిషన్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డి


పలవరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి చిర్రి బాలరాజు
ఓడింది: వైసిపి అభ్యర్థి తెల్లం రాజ్య లక్ష్మి


పొన్నూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్
ఓడింది: వైసిపి అభ్యర్థి అంబటి మురళీ కృష్ణ


ప్రొద్దుటూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి


పుంగనూరు:


గెలిచింది: వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఓడింది: టిడిపి అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి


పాతపట్నం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మామిడి గోవిందరావు 
ఓడింది: వైసిపి అభ్యర్థి శాంతి రెడ్డి


రాజం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ 
ఓడింది: వైసిపి అభ్యర్థి తల్లి రాజేష్


రామచంద్ర పురం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి వసంశెట్టి సుభాష్
ఓడింది: వైసిపి అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి


రాయచోటి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి


రాయదుర్గం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కలవ శ్రీనివాసులు
ఓడింది: వైసిపి అభ్యర్థి మెట్టు గోవింద రాజు


రాజోలు:


గెలిచింది: జనసేన అభ్యర్థి దేవ వరప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు


రేపల్లె:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్
ఓడింది: వైసిపి అభ్యర్థి ఏవురు గణేష్


సంతనులపాడు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి విజయ్ కుమార్ బీ ఎన్
ఓడింది: వైసిపి అభ్యర్థి నాగార్జున మెరుగు


సర్వేపల్లి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి


శ్రీకాకుళం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గొండు శంకర్
ఓడింది: వైసిపి అభ్యర్థి ధర్మాన ప్రసాద రావు 


శ్రీకాళహస్తి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి


శ్రీశైలం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బుద్ద రాజశేఖర్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి శిల్ప చక్రపాణి


శృంగవరపుకోట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కొల్ల లలిత కుమారి
ఓడింది: వైసిపి అభ్యర్థి కదుబండి శ్రీనివాస రావు


సూళ్లూరుపేట:


గెలిచింది: టిడిపి అభ్యర్థి నెలవల విజయశ్రీ
ఓడింది: వైసిపి అభ్యర్థి కిలివేటి సంజీవయ్య


తాడికొండ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి తెనాలి శ్రవణ్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి సుచరిత మేకతోటి


తాడిపత్రి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అష్మిత్ రెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి


టెక్కలి: 


గెలిచింది: టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చన్నాయుడు
ఓడింది: వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్  


తెనాలి:


గెలిచింది: జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్
ఓడింది: వైసిపి అభ్యర్థి అన్నబతుని శివ కుమార్


తిరుపతి:


గెలిచింది: జనసేన అభ్యర్థి అరణీ శ్రీనివాసులు
ఓడింది: వైసిపి అభ్యర్థి భూమన అభినయ్


తిరువూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస రావు
ఓడింది: వైసిపి అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్


తుని:


గెలిచింది: టిడిపి అభ్యర్థి దివ్య యనమల
ఓడింది: వైసిపి అభ్యర్థి దడిశెట్టి రాజా


ఉదయగిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కాకర్ల సురేష్
ఓడింది: వైసిపి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి


ఉంగుటూరు:


గెలిచింది: జనసేన అభ్యర్థి ధర్మరాజు పత్సమట్ల
ఓడింది: వైసిపి అభ్యర్థి పుప్పాల శ్రీనివాస రావు


యర్రగొండపాలెం: 


గెలిచింది: వైసిపి అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్
ఓడింది: టిడిపి అభ్యర్థి ఎరిక్సన్ బాబు గూడూరి


వేమూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి ఆనంద్ బాబు నక్క
ఓడింది: వైసిపి అభ్యర్థి అశోక్ బాబు వరికుట్టి


వెంకటగిరి:


గెలిచింది: టిడిపి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ
ఓడింది: వైసిపి అభ్యర్థి నీరు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి


విజయవాడ సెంట్రల్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు
ఓడింది: వైసిపి అభ్యర్థి వేలం పల్లి శ్రీనివాసరావు


విజయవాడ ఈస్ట్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గద్దె రామ్ మోహన్
ఓడింది: వైసిపి అభ్యర్థి అవినాష్ దేవినేని


విజయవాడ వెస్ట్:


గెలిచింది: బిజెపి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి
ఓడింది: వైసిపి అభ్యర్థి ఆసిఫ్ షేక్


వినుకొండ:


గెలిచింది: టిడిపి అభ్యర్థి గోనుగుంట్ల వెంకట శివ సీతా రామాంజనేయులు
ఓడింది: వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు


విశాఖపట్నం ఈస్ట్:


గెలిచింది: టిడిపి అభ్యర్థి రామకృష్ణ బాబు వెలగపూడి
ఓడింది: వైసిపి అభ్యర్థి సత్యనారాయణ


విశాఖపట్నం నార్త్:


గెలిచింది: బిజెపి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు పెన్మత్స
ఓడింది: వైసిపి అభ్యర్థి కన్నప్ప రాజు కమ్మెల


విశాఖపట్నం సౌత్:


గెలిచింది: జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్
ఓడింది: వైసిపి అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి


విజయనగరం:


గెలిచింది: టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి
ఓడింది: వైసిపి అభ్యర్థి కోలగాట్ల వీరభద్ర స్వామి


యలమంచిలి:


గెలిచింది: జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్
ఓడింది: వైసిపి అభ్యర్థి ఉప్పలపాటి వెంకటరమణమూర్తి రాజు


ఎమ్మిగనూరు:


గెలిచింది: టిడిపి అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి
ఓడింది: వైసిపి అభ్యర్థి బుట్ట రేణుక


మంత్రాలయం:


గెలిచింది: వైసిపి అభ్యర్థి వై. బాలనాగిరెడ్డి
ఓడింది: టిడిపి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి


పాడేరు:


గెలిచింది: వైసిపి అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు
ఓడింది: టిడిపి అభ్యర్థి ఈశ్వరి గిద్ది


తంబళ్లపల్లి:


గెలిచింది: వైసిపి అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారాకనాథ్ రెడ్డి
ఓడింది: టిడిపి అభ్యర్థి జయచంద్ర రెడ్డి


పాలకొండ:


గెలిచింది: జనసేన అభ్యర్థి జయకృష్ణ నిమ్మక
ఓడింది: వైసిపి అభ్యర్థి విశ్వసరాయి కళావతి


నెల్లిమర్ల:


గెలిచింది: జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి
ఓడింది: వైసిపి అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండ


Also Read: YS Jagan Viral Post: సరిగ్గా ఈరోజు జరిగిందే పునరావృతం.. ఇది తథ్యం: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ వైరల్‌


Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter